తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

 తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 2   జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యత తో బతకడమే విజయం

    నమ్మకం అనేది ఏర్పారచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ ! కోల్పోవడానికి ఒక క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు .

   అబద్దాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పదిమందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది . ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే .
       
            చేసే ప్రతీ పాపం అప్పులాంటిదే . ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే . చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే . ఆపద సమయంలో అదుకుంటుంది .

    ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది . అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి . అప్పుడే అందరికి మంచి జరుగుతుంది , అందరు బాగుండాలి అందులో మీరు మీ కుటుంబసభ్యులు ఇంక బాగుండాలి .

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text  Part 2

   ఈ రోజుల్లో మనిషి చేపలా ఈద గలుగుతున్నాడు , చిరుతల పరుగెత్తుతున్నాడు , కానీ ! మనిషిలాగ బ్రతకడమే మరిచిపోతున్నాడు .

  పుట్టుక ఎక్కడో చావు ఎక్కడో బ్రతుకు పయనం ఇంకెక్కడికో అయితే పయనించే దారిలో దొరికే స్నేహం,విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకు చాలా దగ్గరవుతుంటాయి , ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుదిశ్వాస వరకు జ్ఞాపకాల పోరల్లో నిలిచిపోతాయి .

        ఇతరులను అర్థం చేసుకున్న వారు జ్ఞాని తనను తాను అర్థం చేసుకున్నవారు వివేకి చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం

         ప్రేమ అంటుందట నీకేమైనా జరిగితే నేను బ్రతకను అని  కానీ ! స్నేహం అంటుంది
నేను బ్రతికి ఉన్నంత
 వరకూ నీకేమి జరగనివ్వను అంటు ఎప్పటికీ నీడలా తోడుంటుంది .

**************************************
   నిశ్శబ్దముగా వుండు
 ఇతరుల భావాలతో ఆటలాడకు అలా
 చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు
కాని! ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.

 నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరి కన్నా బలమచనవాడివని అర్థం .

  నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో బాధలు వుండవు అని అనుకోవద్దు వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే ఆ విధంగా
 తారసపడతారు

         అవకాశాలు సూర్య కిరణాలు వంటివి.వాటిని
 వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి  ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు .

నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు ...
****************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

 మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో ,

     మనం మాట్లాడే మాటాలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో ,         

 ..     మనం చేసే వాదన చెప్తుంది  జ్ఞానం ఎంతుందో ,

      మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశ్వం ఎమిటో ,

       మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో .

నోరు జారిన మాట చేయి జారిన అవకాశం ఎగిరి పోయిన పక్షి గడిచి పోయిన కాలం తిరిగి లభించడం కష్టం
   
         నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు . నీ    అవసరం ఉన్న వాళ్లను తప్పించుకోని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు.
 నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మరచిపోవద్దు .

    మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ యే గనుక .

******************************************
  ప్రపంచంలో అతి ఖరీదు అయినా వస్తువు నమ్మకం.  దాని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది.  పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది.

    మన కొసం మనం చేసే పని మన తొనే అంతరించిపొతుంది పరులకొసం చేసే  పని సాస్వితంగా నిలిచి పొతుంది, ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు వున్నాయి , ఒక్కటి పేరు పొందడం ఇంకొటి దాన్ని నిలబెట్టుకోవడం

      మనం ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు , కానీ! ఒకరు మనకు మేలుచేస్తే మాత్రం ఎప్పుడూ మార్చిపోవద్దు బంధాన్ని కాపాడు కోవడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ! ప్రతిసారి నువ్వే తల వంచాల్సివస్తే ఆ బంధాన్ని వదిలివేయి . మనం అన్నీ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు , అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు ...   
**************************************
  జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచిస్నేహితుని పొందినప్పుడు కలుగుతుంది .                    అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
       
            నీ ఆర్థిక పరిస్థితి బాగువుండి నీకు చాలా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అప్పు అడిగినా లేదనకుండా ఇస్తారు . అదే నీ ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు అడిగినా లేదనే చెప్పుతారు               

       నా జీవితానికి ఏమి తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి జీవితం ఎంత బాగుంటుందో మనకన్నా కొన్ని వేలమంది బాగుండి ఉండవచ్చు కానీ కొన్ని కోట్లమంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవద్దు సంతోషం అనేది మన మనసులో సృష్టించుకొవాలి , అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది .
     
        రోజుకో రకంగా మన వేషదారణ మారవచ్చు కానీ రోజుకో రకంగా మన మనస్సు మారకూడదు .

   నా దృష్టి లో డబ్బు కన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది బంధుత్వం మాత్రమే , కుటుంబం అయినా ప్రేమ అయినా స్నేహితుడు అయినా మనం నిజాయితీగా కాపాడుకోగలిగితే బంధుత్వం కన్నా గొప్ప ఆస్తి ఏది ఉండదు .

****************************************
     ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు , ఎవర్నీ బాధించ కూడదు ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండోచ్చు కానీ కాలం నీ కన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో.
   
       మంచి తనంతో ఉండాలి మంచి మనసు తో ఆలోచించాలి

        అవసర మని
వేడు కుంటారు
అవస రానికి వాడు కుంటారు
అవసరం తీరక ఆడు కుంటారు .

    ఎదుటి వారు మంచి వాడో చెడ్డవాడో అని వేలు పేట్టి చూపించే హక్కు ఎవరికి లేదు , ఎవరి జీవితం వారిది నీకు నచ్చితే మాట్లాడు లేక పోతే వదిలేయ్ .

    చిన్నప్పుడే బాగుండేది పడుకోగానే నిద్ర పట్టేది కానీ ! ఇప్పుడు నిద్ర పోవాలంటే ఆలోచనతో రోజూ యుద్దం చేయాల్సి వస్తుంది .

     అర్థం అయ్యేలోపు దూరమయ్యేది కల అర్థం అయ్యేలోపు ఓప్పుకోలేంది వాస్తవం అర్థం అయ్యెకొది దగ్గరయ్యేది స్నేహం అర్థం తెలిసిన సరే కొత్త అర్థం వెతికెద్ది ప్రేమ అర్థం అయినట్లు అనిపిస్తుంది కానీ! ఎప్పటికీ అర్థం కానిది జీవితం .
******************************************
 సహాయం చేయడానికి ఉండవలిసింది డబ్బు కాదు . మంచిమనస్సు ఉంటే చాలు , ఆపదలో ఉన్నవారికి నీకు చేరిపోయిన సాయం చేసె మనస్సుండలేగాని చేయలేనిది ఏది ఉండదు మానవతా దినోత్సవ శుభాకాంక్షలు ...

    మనకిష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరుగా వదులు కోలేం ... అది మనిషి అయినా ... డబ్బు అయినా

        మనం పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది , తెచ్చినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది , ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగో నిలుపుకోలేము కనీసం పేరునైనా నిలుపుకోవాలి

       ఇరువైఏళ్ళు కష్టపడి చదువుకుంటే అరవై ఏళ్ళు సుఖసంతోషాలతో ఆనందంగా జీవిస్తాం అదే ఇరువైఏళ్ళు గాలికి తిరిగేస్తే అరవై ఏళ్ళు నరకంలో జీవించాలి .
**************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

 వ్యక్తిగా జీవిస్తే కన్నుమూసే వరకే ప్రయాణం వ్యక్తిత్వంతో జీవిస్తే కన్ను మూసినా తర్వాత కూడా బతికే ఉంటాం .

      మనం జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకుండా  క్షమించడం నేర్చుకో సంతోషంగా గడపగలవు

  మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో  తెలుస్తుంది . నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కరిగానే ఉండిపోవాల్సివస్తుంది . గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం

    చేయగలిగిన సత్తా మనలో ఉన్నా చేయలేనేమోనన్న భయం మనలో వెంటాడుతూ ఉంటుంది . భయం శక్తి వంతమైనదే కాని నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది నమ్మకం తో ముందుకు వేళ్ళు విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది .

****************************************
 జీవితంలో ఏవి నీ వెనుక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప . మనం సంపాదించింది ఏది మనది కాదు , ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయం లో ప్రేమ తప్ప .

     నిజమైన స్నేహితులు మనసు విప్పి మాట్లాడతారు చక్కని సలహాలు ఇస్తుంటారు కష్టాల్లో ఆడుకుంటారు .

    డబ్బు చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని సమయం చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని భవిష్యత్ చెబుతుంది నా కోసం క్షమించు మిగితా అన్నింటినీ మర్చిపోయి అని కానీ ! ఆ భగవంతుడు చెబుతాడు నలుగురు కి  మంచి చేస్తూ ఉండు  నీక్కావాల్సినవన్ని నేనిస్తాను అని

     చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు , మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు .
******************************************
ఎప్పుడు కలిశాం అన్నది కాదు ముఖ్యం మన పరిచయం ఎలాంటిది! అన్నది కాదు మనం పిలిచే  పిలుపు మన ప్రవర్తన ఎదుటి వారి హృదయానికి హత్తుకునేలా ఉంటే చాళ్లు మనకు తెలియకుండానే మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులు గా మారిపొతారు .

   ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడ్ని ఎప్పుడు మంచివాడు అని అనదు . మంచివాడిగా నటించేవాడినీ మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది . మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు .

  చేసే ప్రతీపాపం అప్పు లాంటిదే.ఏదో రోజు వడ్డీతో  సహా తీర్చాల్సినదే . చేసే ప్రతి పుణ్యం పొడుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది . 

    కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు .ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే ఇదే నిజమైన జీవిత సత్యం .

**************************************
నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాక పోయినా బ్రతికేయొచ్చు కానీ ! నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు

     మంచి చెప్పిన వాడు ఎప్పుడూ చెడ్డోడే చెడు చెప్పినా వాడు ఎప్పుడూ మంచోడే మనం కాటు వేస్తే పాము కే పాలు పోస్తాం కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పోయారు .

  మనం జీవితంలో ఏది ఎప్పుడు చివరిలో చెప్పలేం  మనం ఆడే ఆట ఏ ఆట చివరిలో ఏ మాట చివిరిదో ? అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు నేస్తమా .

    మనకు ఎప్పుడైతే డబ్బు సంపాదించాలి అని కోరిక పుడుతుందో ఆ క్షణమే మనం జీవితంలో ఆనందం సంతృప్తి నిజమైన కోల్పోతాం
****************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

 నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాక పోయినా బ్రతికేయొచ్చు కానీ ! నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు

     మంచి చెప్పిన వాడు ఎప్పుడూ చెడ్డోడే చెడు చెప్పినా వాడు ఎప్పుడూ మంచోడే మనం కాటు వేస్తే పాము కే పాలు పోస్తాం కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పోయారు .

  మనం జీవితంలో ఏది ఎప్పుడు చివరిలో చెప్పలేం  మనం ఆడే ఆట ఏ ఆట చివరిలో ఏ మాట చివిరిదో ? అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు నేస్తమా .

    మనకు ఎప్పుడైతే డబ్బు సంపాదించాలి అని కోరిక పుడుతుందో ఆ క్షణమే మనం జీవితంలో ఆనందం సంతృప్తి నిజమైన కోల్పోతాం
******************************************

   పరిభాషలో ప్రావిణ్యం పొంది ఉన్నత శిఖరాలకు ఎదిగినా సోంత ఊరిని కన్నవారిని మాతృ భాషని ఎప్పటికీ మరవద్దు మాతెలుగుతల్లికి మల్లెపూదండ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు ...
     మన ఆనందం చెప్పలేనిది మనలో సంతోషం పట్టరానిది మనలోని కోపం పనికిరానిది మనలో ప్రేమ చెదమరిగిపోనిది మన స్నేహం మరవలేనిది.

    నమ్మకం ఉంటే మనలో యున్న మౌనం అర్థం అవుతుంది ఆ నమ్మకమే లేకుంటే ప్రతి మాటా అపార్థమే అవుతుంది నమ్మకం అనుబంధానికి ఆత్మవంటిది నేస్తమా !

   ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది . భవిష్యత్తుకి ప్రేమ పంచు నీజీవిత గమ్యానికి దారి చూపుతుంది . నీ‌ కన్నీటికి ధైర్యం నేర్పు ,  కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది .
**************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

 జీవితంలో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు మనకు డబ్బు తో సహా మనశ్శాంతి కూడా ముఖ్యమే , మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించిన వ్యర్థమే

    జీవితంలో మంచి స్నేహితులు అదృష్టం కొద్దీ మనకు పరిచయం అవుతారు మనల్ని ప్రతి క్షణం సరి చేస్తూ కాపాడుతూ ఉంటారు , మన క్షేమం మనకంటే ఎక్కువ వారే కోరుకుంటారు  ఇలాంటి మిత్రులు మానుకున్నారు అంటే జీవితాంతం సంతోషంగా ఉంటాం .

    కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే ఇదే నిజమైన జీవిత సత్యం నేస్తమా ! ...
****************************************
 పాత నెలలో బాధలు మారిచి కొత్త నెలలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ...

  మన కొసం మనం చేసే పని మనతొనే అంతరించి పోతుంది , పరులకొసం చేసేె పని సాస్వితంగా నిలిచి పొతుందీ ,

      ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు వున్నాయి , ఒక్కటి పేరు పొందడం ఇంకొటి దాన్ని నిలబెట్టుకోవడం ,

    మనం ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు , కానీ ! ఒకరు మనకు మేలుచేస్తే మాత్రం ఎప్పుడూ మార్చిపోవద్దు
 బంధాన్ని కాపాడు కోవడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ! ప్రతిసారి నువ్వే తల వంచాల్సివస్తే ఆ బంధాన్ని వదిలివేయి .

   మనం అన్నీ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు , అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు ...

******************************************
 నేను అనే పదంలో స్వార్ధం ఉంది మనం అనే పదంలో బంధం ఉంది , ప్రేమించబడటం అదృష్టమైతే వాళ్ళను దూరంగా చేసుకోవడం మన దురదృష్టమే అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరాలకీ విలువెక్కువ .

     మీరు మంచి వారితో మంచి గా ఉండండి కానీ చెడ్డ వారితో చెడుగా ఉండకండి ఎందుకంటే వజ్రాన్ని వజ్రం తో కోయవచ్చు కానీ బురదని బురుదతో కడగలేము కదా !

   అందం మన నడవడిక లో ఉంటుంది కాని అడంబరంలో కాదు సుగుణం అనేది జీవితపు సౌందర్యం . సత్యాన్ని మించినా అందం లేదు . కష్టించి పని చేసేవారికి విశ్రాంతి లోని ఆనందం తెలుస్తుంది నేస్తమా ...

**************************************
మీకు ఈ రోజు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ...

       మనం జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్పకాదు  పది మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప నీవు గుర్తుంచుకో నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు టైం విలువ మనుషుల విలువ .

    ప్రాణాలు తీసే విషపురుగులకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని , తానో విషం పురుగును నిజమైన . కానీ ! మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు చేయాల్సింది చేసి బయటికొచ్చి మాత్రం నీతులు చెబుతాడు  ఇదో మాయ లోకం బాబు ...

     నీ చిన్ని చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి . నీ చిన్న మాట చాలు పెను యుద్ధాలనాపడానికి . నీ చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి . ఒక మంచి స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి .

****************************************
  మనకు కష్టాలు వస్తాయి పోతాయి మనం సంపాదించిన ఆస్తులు ఉంటాయో పోస్తాయో కానీ ! మనకు పొట్ట మాత్రం వేస్తే పోదు  జాగ్రత్త సుమా ...

    మనం సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వారు అవుతాం .

    మనం కష్టం లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించి మనో ధైర్యాన్నిచ్చిన వ్యక్తిని మనం మర్చిపోతే జీవితానికి సార్థకత ఉండదు .

    మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది . అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి ... 

******************************************

గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే గెలుపు నిజమైనగా ఎలా పెట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని గా ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్పవాడు

      మన సంబంధము ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులు వుంచారు . మన విలువలు సుఖదుఃఖాలతో ముడిపడినవారంతా ఆత్మబంధువులవుతారు

     సంపాదన లేని మగవాన్ని సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ లోకం

   మన బంధాలు శాశ్వతం గా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమంచమని అడగాలి
**************************************
మీరు మీ కుటుంబ సభ్యులందరు ప్రతి రోజు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ....

  మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంతపోసినా  చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్లవు, అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం .

     ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు , ఎందుకంటే కెరటాలు  తీరాన్ని తాకితే వినోదం దాటితే విధ్యంసం

    నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధ వద్దు నీ కోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు.

   నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే . యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం ...
****************************************
 మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు మనల్ని ఎదుటి వాళ్లు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక మనల్నే ఆడుకుంటారు

      తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్లకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామెమో అనుకోరు . అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు , తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు .

    కోపం,భాధా,ప్రేమ ఇవి అందరిమీదా చూపించలేదు మనం ప్రేమించే వారి మీదనో లేక మనల్ని ప్రేమించే వారి మీదనో మాత్రమే చూపించగలం కానీ ఎంత భాధ పెట్టినా ఎంత కోప్పడినా వాళ్లని వదులు కోకండి, ఎందుకంటే మీకోసం ఎదైనా భరిస్తారు కానీ మీరే దూరం అయితే వాళ్లు తట్టుకోలేరని గుర్తుంచుకోండి .
******************************************
దయచేసి మీ దేహం పై దయ చూపండి!!

(1) మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు కడుపు భయపడుతుంది.

 (2) మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు మూత్రపిండాలు భయపడతాయి.

 (3) మీరు రాత్రి 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా పిత్తాశయం భయపడుతుంది.

 (4) మీరు చల్లని మరియు పాత/దాచిన ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు భయపడుతుంది.

 (5) మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు భయపడతాయి.

 (6) మీరు బయట పొగ, ధూళి మరియు కలుషిత వాతావరణంలో గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు భయపడతాయి.

 (7) మీరు అతిగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు కాలేయం భయపడుతుంది.

 (8) మీరు మీ భోజనాన్ని ఎక్కువ ఉప్పు మరియు నూనెలతో తిన్నప్పుడు గుండె భయపడుతుంది.

 (9) రుచి కారణంగా మీరు తీపి అధికంగా తింటే క్లోమం భయపడుతుంది.

 (10) మీరు చీకటిలో మొబైల్ మరియు కంప్యూటర్ స్క్రీన్ ముందు పనిచేసేటప్పుడు కళ్ళు భయపడతాయి.

 &

 (11) మీరు ప్రతికూల ఆలోచనలను(నెగటివ్) ఆలోచిస్తున్నప్పుడు మెదడు భయపడుతుంది.

 కనుక,మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి.దయచేసి వాటిని భయపెట్టవద్దు!!

 ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో ఉండవు.  కొద్దిగా ఉన్నవి చాలా ఖరీదైనవి మరియు మీ శరీరంలో చేర్చితే సర్దుకొనక పోవచ్చు.  కాబట్టి మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి!!
మీరు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం, వాక్య ధ్యానం, ప్రార్థన మరియు సమాజ సేవ చేయండి!!
**************************************
నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటీ అన్నది నీకు తెలియాలంటే సాయమడిగి చూడు.

    మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్ని సార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.

    ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది దుఃఖం వెనుక సుఖం కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఓర్పులేని సంసారం. పొదుపు లేని జీవితం. అదుపు లేని జీవితం గాలిలోకి దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం

      గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు భయం నీ బలహీనత కాకుడదు. ధైర్యం నీ బలమవ్వాలి.

        మనసుకి ఆశ ఎక్కువ నచ్చిన ప్రతీది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో ఆదేవుడు అదే ఇస్తాడు.

****************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

అందరు బాగుండాలి అందులో మీరు మరీ బాగుండాలి...

    కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం

    నిజాలు మాట్లాడే వారిని ఈ సమాజం నీచుడు లా చూస్తుంది. చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అబద్ధాలు చేప్పే వారు ఆప్తుడు అవుతారు. సహాయం చేయడానికి నేనెప్పుడూ బాధపడలేదు అని సంతోషంగా బ్రతికి ఉన్నప్పుడు మనకు కావలసిన సహాయం చేసేవారు సన్నాసి నటించే వారు తమ జీవితంలో మనకు కష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని మీరు మీ కుటుంభం సంతోషంగా ఉందని నటించే వారు నారాయణుడు మోసాలు చేసేవారు కూడా ముఖ్యమే కానీ మనకు అవకాశం ఉన్నా లేకపోయినా మీ కుటుంభంలో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ చూసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు ఒంటరివాడే ...

    ఎవరు చూసినా చూడకపోయినా మంచి తనంతో తోటివారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ బాధపడలేదు  సంతోషంగా సత్ సంకల్పం తొ జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖ శాంతులు నోచుకుంటారు.
******************************************
 ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేనంత సంతోషం మన అనుకున్న వారి వద్ద లభిస్తుంది అందుకే ఖాళీ సమయాల్లో మన అనుకున్న వారితో సంతోషంగా గడపండి.

     ఆశయం లేని జీవితం దీపం లేని ఇంటి తో సమానం.

    మనలో చికాకులన్ని ఎగిరోపోవటానికి చిన్న చిరునవ్వుచాలు కన్నీళ్ళు ఆగిపోవడానికి నీ చల్లని చూపు చాలు. నీలో గుండె మంట చల్లర్చటానికి నీ తీయనీ మాట చాలు. మనం ఉన్నామని భరోసా ఇవ్వటానికి మంచి స్నేహం మంచి బంధం చాలు.

      మనసు కోరేది మంచి తనం. గుండె కోరేది గొప్ప తనం. నేను కోరేది మన స్నేహం. నా స్నేహం కోరేది నీ సంతోషం .

**************************************
ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి.

ఆశయం సాధించడానికి ఆశ ఉంటే సరిపోదు మనం అనుకునే వాళ్ళ ప్రోత్సాహం కూడా వుండాలి .

   రాత రాసి ఉండాలి గీత రాసి ఉండాలి అంటే ఈ రోజుల్లో కుదరదు. కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయిన సరే అనుకున్న లక్ష్యం అయిన సరే సాధించడానికి అవకాశం ఉంది...

మనకంటూ ఏమి లేనపుడు నీకేముంది అనేవారి కన్నా నీకు నేనున్నాను కదా.! అనేవారు మనకు ముఖ్యం
****************************************
ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు. అందుకోలేని శిఖరాలూ లేవు జీవితంలో కష్టం, సుఖం రెండు కలిసి ఉంటేనే ఒక విలువ ఉంటుంది.

   నీకు ఎంత మంది స్నేహితులు,బంధువులు ఉండొచ్చు కానీ వారే వారు నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు. ఒక భార్య తప్ప .

   నిజాయితీగా జీవించే వారికి నిందలు ఎక్కువ ఆత్మాభినంతో జీవించే వారికి అవమానాలు ఎక్కువ. ఈ సమాజంలో సహజంగా జీవించే వారికి చివాట్లు ఎక్కువ. అందరిని నవ్విస్తూ జీవించే వారికి బాధలెక్కువ అందరిని నమ్మి జీవించే వారికి మోసాలు ఎక్కువ

   ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్లు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు

******************************************
గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు, ఓడిపోతానని ఎందుకు భయపడతావు భయం నీ బలహీనత కాకుడదు, ధైర్యం నీ బలమవ్వాలి .

       మనిషిహంకారం పెరిగేకొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం,హోదా చూసి వచ్చే నమస్తేలు, పొగడ్తలు, జిందాబాదులు శాశ్వతం అనుకుంటే పొరపాటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచి తనమే శాశ్వతం ఎప్పటికైనా.

   నిద్ర చాలా గొప్పది వేస్తే అన్నింటినీ మరిపిస్తుంది ఒకవేళ నిద్ర రాకపోతే అన్ని జ్ఞాపకాలనూ తెలుసుకునేలా చేస్తుంది .

ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలిసి పోయినప్పుడు దొరకని నీడ, దుఃఖం లో రాని బంధాలు కష్టం లో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తరువాత చూపే ప్రేమ వ్యర్ధమే.

**************************************
జీవితంలో ఏవి నీ వెనుక రావు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనదీ కాదు ఒక్క మంచితనం, పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప

      మన చెవులు ఇతరులను నమ్ముతారని కళ్ళతో చూసేదంతా నిజాం కాదు చెవులులో పోసేదంతా నిజంకాదు బయటకు కన్పించేది చూసి ఒకరు చెప్పెది నిజమని నమ్మకూడదు మనకు తెలియనివి చాలా ఉండి ఉండవచ్చు .

    మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి ఎందుకంటే ప్రతి విషయానికి మూడు కోణాలు ఉంటాయి అందులో ఒకటి వినేవారిది రెండు చెప్పేవారిది మూడు నిజానిది మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్షు అర్థం చేసుకోలేని బంధం అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేస్తమా .
****************************************
 ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం

     ముఖం చెదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయలేరు మనం భయపడవలసింది తియ్యగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీనమైనదే కానీనిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడకు

 జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కుండకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరుగకు భయానికి బెదరకు బంధాలను మరువకు అందరిని నమ్మకు ఎవరికి లోంగకు నీదే విజయం చివరకు
******************************************
ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేనంత సంతోషం మన అనుకున్న వారి వద్ద లభిస్తుంది అందుకే ఖాళీ సమయాల్లో మన అనుకున్న వారితో సంతోషంగా గడపండి ,

 అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు

 ఎదైన మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం అది లేనప్పుడు

 ఎంత వయస్సు ఉన్న అనుభవం ఉన్న వ్యర్థం కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆడుకుంటుంది , 

మనిషికి మనం ఇచ్చే విలువ మనసు లో సుస్థిర స్థానాన్ని నింపుకుంటుంది
**************************************
 ఎవరి జీవితం వారిది లేనోడు లేనివిధంగా ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు అంతే కాని ఇతరులను హేళన చేయొద్దు , 

మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలే పోయేటప్పుడు ఏమి తీసుకుపోము పుట్టుక చావు మధ్య మిగిలేది మన మంచితనమే అందరితో మంచిగా ఉండాలి ఆ మంచి తనమే మనల్ని కాపాడుతుంది ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అది మన చేతిలో ఉండదు ,

 ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు , 

ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు , 

నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ! ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు , 

ఎవడో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు , 

నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని , 

విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది , 

వీలైనంత వరకూ ఒంటరిగా ఉండటం నేర్చుకో , 

ఎందుకంటే ఏదో ఒకరోజు నీ అవసరం ఎవరికీ ఉండదు , అప్పుడు నీకు తోడుగా నువ్వు మాత్రమే ఉండాలి
****************************************

    మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు. మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురుచూసే వాళ్ళు మరి కొందరు. మౌనంతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవారు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళను వదులుకోకూడదు నేస్తమా.

******************************************
చికాకులన్ని ఎగిరిపోవ డానికి చిన్న చిరునవ్వు చాలు , 
కన్నీళ్ళు ఆగిపోవడానికి చల్లని చూపుచాలు ,
 గుండెమంటను చల్లర్చడానికి తీయటి మాటలు చాలు , 

నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు , 
నీరు గాలి కల్తీ అయిపోయావని బాధపడుతున్నవా ,
 వాటి కంటే ఎక్కువ మనుషులం కల్తీ అయిపోయాము , 
మనుషులు కల్తీ అయిపోయాయి మనసుతో చేసే ఆలోచన ఒకటి , 
నాలుకతో మాట్లాడేది ఒకటి చేతల్లో చేసేది మరోకటి సమస్యలో చిక్కుకుని ఎవరైనా మిమ్మన్ని సలహా అడిగినప్పుడు సలహాతో పాటు మీ హస్తాన్ని కూడా అందించండి ఎందుకంటే సలహా తప్పుతంది కావచ్చు ,

 కానీ మీతోడు మాత్రం నిజమైనది
**************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

   ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు. అందుకోలేని శిఖరాలూ లేవు జీవితంలో కష్టం, సుఖం రెండు కలిసి ఉంటేనే ఒక విలువ ఉంటుంది.

   నీకు ఎంత మంది స్నేహితులు,బంధువులు ఉండొచ్చు కానీ వారే వారు నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు. ఒక భార్య తప్ప .

   నిజాయితీగా జీవించే వారికి నిందలు ఎక్కువ ఆత్మాభినంతో జీవించే వారికి అవమానాలు ఎక్కువ. ఈ సమాజంలో సహజంగా జీవించే వారికి చివాట్లు ఎక్కువ. అందరిని నవ్విస్తూ జీవించే వారికి బాధలెక్కువ అందరిని నమ్మి జీవించే వారికి మోసాలు ఎక్కువ

   ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్లు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు
****************************************
 గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు, ఓడిపోతానని ఎందుకు భయపడతావు భయం నీ బలహీనత కాకుడదు, ధైర్యం నీ బలమవ్వాలి .

       మనిషిహంకారం పెరిగేకొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం,హోదా చూసి వచ్చే నమస్తేలు, పొగడ్తలు, జిందాబాదులు శాశ్వతం అనుకుంటే పొరపాటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచి తనమే శాశ్వతం ఎప్పటికైనా.

   నిద్ర చాలా గొప్పది వేస్తే అన్నింటినీ మరిపిస్తుంది ఒకవేళ నిద్ర రాకపోతే అన్ని జ్ఞాపకాలనూ తెలుసుకునేలా చేస్తుంది .

ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలిసి పోయినప్పుడు దొరకని నీడ, దుఃఖం లో రాని బంధాలు కష్టం లో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తరువాత చూపే ప్రేమ వ్యర్ధమే.
******************************************
  ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేనంత సంతోషం మన అనుకున్న వారి వద్ద లభిస్తుంది అందుకే ఖాళీ సమయాల్లో మన అనుకున్న వారితో సంతోషంగా గడపండి.

     ఆశయం లేని జీవితం దీపం లేని ఇంటి తో సమానం.

    మనలో చికాకులన్ని ఎగిరోపోవటానికి చిన్న చిరునవ్వుచాలు కన్నీళ్ళు ఆగిపోవడానికి నీ చల్లని చూపు చాలు. నీలో గుండె మంట చల్లర్చటానికి నీ తీయనీ మాట చాలు. మనం ఉన్నామని భరోసా ఇవ్వటానికి మంచి స్నేహం మంచి బంధం చాలు.

      మనసు కోరేది మంచి తనం. గుండె కోరేది గొప్ప తనం. నేను కోరేది మన స్నేహం. నా స్నేహం కోరేది నీ సంతోషం .
**************************************
   ధన్నాని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరంకోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతంకావు.

   తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది ఒకటి లేకుండా రెండోది తయారు చేయబడుతుంది అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు.

   ఆస్తులు సంపాదించ లేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని "దేవుడి* మీద ద్వేషం పెంచుకోకు. కాని పెంచటం వరకే కన్నవారి బాధ్యత కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించటం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది.

     మన బతుతు పోరాటంలో ఆశల ఆరాటంలో జీవిత చెలగాటంలో "గాయాల* ముళ్లెన్నో అది అనుభవించిన వారికే తెలుస్తుంది.

****************************************

 ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం

     ముఖం చెదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయలేరు మనం భయపడవలసింది తియ్యగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీనమైనదే కానీనిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడకు

 జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కుండకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరుగకు భయానికి బెదరకు బంధాలను మరువకు అందరిని నమ్మకు ఎవరికి లోంగకు నీదే విజయం చివరకు

******************************************
 మనిషిలోని కోపం తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది మాని పోయినా మచ్చ అలాగే ఉంటుంది నేస్తమా .

    నీ వెనుక నిలబడ్డా వారందరూ నీ వాళ్ళేనని గుడ్డిగా నమ్మకు వారిలో ఎంతమంది నీకు ఇబ్బంది పెట్టి ముందుకు వెళ్ళుతారో ముందు ముందు నీకే తెలుస్తుంది

     మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వెళ్తున్నప్పుడు ఉండదు, పుణ్య కార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడునే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు ప్రేమలో దేవుడున్నాడని నమ్మకం అయినా మనుషుల్ని ద్వేషించడం ఇన్ని అనుమానతలు ఉన్నా తనని తాను మంచి వాడిని అనుకోవడం ఘోరం
**************************************
    జీవితంలో ఏవి నీ వెనుక రావు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనదీ కాదు ఒక్క మంచితనం, పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప

      మన చెవులు ఇతరులను నమ్ముతారని కళ్ళతో చూసేదంతా నిజాం కాదు చెవులులో పోసేదంతా నిజంకాదు బయటకు కన్పించేది చూసి ఒకరు చెప్పెది నిజమని నమ్మకూడదు మనకు తెలియనివి చాలా ఉండి ఉండవచ్చు .

    మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి ఎందుకంటే ప్రతి విషయానికి మూడు కోణాలు ఉంటాయి అందులో ఒకటి వినేవారిది రెండు చెప్పేవారిది మూడు నిజానిది మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్షు అర్థం చేసుకోలేని బంధం అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేస్తమా .

****************************************
మనం ఎవరితో నిజాయితీగా ఉంటామో ఉండమో తెలియదు కానీ ఖచ్చితంగా మన హృదయంతో ఎప్పుడు నిజాయితీగానే ఉంటాం , హృదయానికి నటించడం తెలియదు నా హృదయానికి అందరూ బాగుండాలని చూపించడమే తెలుసు

 మంచి పని చేయడానికి ఓర్పు,నేర్పుతుంది,ప్రేమ కావాలి ఆ మంచి పనిని నిలుపుకోవడానికి అంతే చిత్తశుద్ధి కావాలి .

    నిన్న గురించి భయపడేవారు నేడు పోరాడలేడు నేడు పోరాడలేని వారు రేపు గెలువలేరు  గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతమవుతుంది .

       తియ్యాలి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది , అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది , అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు .
******************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

       ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి.

ఆశయం సాధించడానికి ఆశ ఉంటే సరిపోదు మనం అనుకునే వాళ్ళ ప్రోత్సాహం కూడా వుండాలి .

   రాత రాసి ఉండాలి గీత రాసి ఉండాలి అంటే ఈ రోజుల్లో కుదరదు. కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయిన సరే అనుకున్న లక్ష్యం అయిన సరే సాధించడానికి అవకాశం ఉంది...

మనకంటూ ఏమి లేనపుడు నీకేముంది అనేవారి కన్నా నీకు నేనున్నాను కదా.! అనేవారు మనకు ముఖ్యం

**************************************

   నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటీ అన్నది నీకు తెలియాలంటే సాయమడిగి చూడు.

    మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్ని సార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.

    ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది దుఃఖం వెనుక సుఖం కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఓర్పులేని సంసారం. పొదుపు లేని జీవితం. అదుపు లేని జీవితం గాలిలోకి దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం

      గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు భయం నీ బలహీనత కాకుడదు. ధైర్యం నీ బలమవ్వాలి.

        మనసుకి ఆశ ఎక్కువ నచ్చిన ప్రతీది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో ఆదేవుడు అదే ఇస్తాడు.

****************************************
కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం

    నిజాలు మాట్లాడే వారిని ఈ సమాజం నీచుడు లా చూస్తుంది. చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అబద్ధాలు చేప్పే వారు ఆప్తుడు అవుతారు. సహాయం చేయడానికి నేనెప్పుడూ బాధపడలేదు అని సంతోషంగా బ్రతికి ఉన్నప్పుడు మనకు కావలసిన సహాయం చేసేవారు సన్నాసి నటించే వారు తమ జీవితంలో మనకు కష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని మీరు మీ కుటుంభం సంతోషంగా ఉందని నటించే వారు నారాయణుడు మోసాలు చేసేవారు కూడా ముఖ్యమే కానీ మనకు అవకాశం ఉన్నా లేకపోయినా మీ కుటుంభంలో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ చూసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు ఒంటరివాడే ...

    ఎవరు చూసినా చూడకపోయినా మంచి తనంతో తోటివారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ బాధపడలేదు  సంతోషంగా సత్ సంకల్పం తొ జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖ శాంతులు నోచుకుంటారు.

******************************************
  మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు మనల్ని ఎదుటి వాళ్లు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక మనల్నే ఆడుకుంటారు

      తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్లకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామెమో అనుకోరు . అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు , తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు .

    కోపం,భాధా,ప్రేమ ఇవి అందరిమీదా చూపించలేదు మనం ప్రేమించే వారి మీదనో లేక మనల్ని ప్రేమించే వారి మీదనో మాత్రమే చూపించగలం కానీ ఎంత భాధ పెట్టినా ఎంత కోప్పడినా వాళ్లని వదులు కోకండి, ఎందుకంటే మీకోసం ఎదైనా భరిస్తారు కానీ మీరే దూరం అయితే వాళ్లు తట్టుకోలేరని గుర్తుంచుకోండి .
**************************************
  మీరు మీ కుటుంబ సభ్యులందరు ప్రతి రోజు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ....

  మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంతపోసినా  చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్లవు, అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం .

     ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు , ఎందుకంటే కెరటాలు  తీరాన్ని తాకితే వినోదం దాటితే విధ్యంసం

    నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధ వద్దు నీ కోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు.

   నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే . యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం ...
****************************************
మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతిరోజు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

      నేను అనే పదంలో స్వార్ధం ఉంది మనం అనే పదంలో బంధం ఉంది , ప్రేమించబడటం అదృష్టమైతే వాళ్ళను దూరంగా చేసుకోవడం మన దురదృష్టమే అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరాలకీ విలువెక్కువ .

     మీరు మంచి వారితో మంచి గా ఉండండి కానీ చెడ్డ వారితో చెడుగా ఉండకండి ఎందుకంటే వజ్రాన్ని వజ్రం తో కోయవచ్చు కానీ బురదని బురుదతో కడగలేము కదా !

   అందం మన నడవడిక లో ఉంటుంది కాని అడంబరంలో కాదు సుగుణం అనేది జీవితపు సౌందర్యం . సత్యాన్ని మించినా అందం లేదు . కష్టించి పని చేసేవారికి విశ్రాంతి లోని ఆనందం తెలుస్తుంది నేస్తమా ...
******************************************
  మనకు కష్టాలు వస్తాయి పోతాయి మనం సంపాదించిన ఆస్తులు ఉంటాయో పోస్తాయో కానీ ! మనకు పొట్ట మాత్రం వేస్తే పోదు  జాగ్రత్త సుమా ...

    మనం సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వారు అవుతాం .

    మనం కష్టం లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించి మనో ధైర్యాన్నిచ్చిన వ్యక్తిని మనం మర్చిపోతే జీవితానికి సార్థకత ఉండదు .

    మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది . అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి ...

**************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

  గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే గెలుపు నిజమైనగా ఎలా పెట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని గా ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్పవాడు

      మన సంబంధము ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులు వుంచారు . మన విలువలు సుఖదుఃఖాలతో ముడిపడినవారంతా ఆత్మబంధువులవుతారు

     సంపాదన లేని మగవాన్ని సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ లోకం

   మన బంధాలు శాశ్వతం గా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమంచమని అడగాలి .
****************************************
మీకు ఈ రోజు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ...

       మనం జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్పకాదు  పది మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప నీవు గుర్తుంచుకో నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు టైం విలువ మనుషుల విలువ .

    ప్రాణాలు తీసే విషపురుగులకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని , తానో విషం పురుగును నిజమైన . కానీ ! మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు చేయాల్సింది చేసి బయటికొచ్చి మాత్రం నీతులు చెబుతాడు  ఇదో మాయ లోకం బాబు ...

     నీ చిన్ని చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి . నీ చిన్న మాట చాలు పెను యుద్ధాలనాపడానికి . నీ చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి . ఒక మంచి స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి .
******************************************
  జీవితంలో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు మనకు డబ్బు తో సహా మనశ్శాంతి కూడా ముఖ్యమే , మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించిన వ్యర్థమే

    జీవితంలో మంచి స్నేహితులు అదృష్టం కొద్దీ మనకు పరిచయం అవుతారు మనల్ని ప్రతి క్షణం సరి చేస్తూ కాపాడుతూ ఉంటారు , మన క్షేమం మనకంటే ఎక్కువ వారే కోరుకుంటారు  ఇలాంటి మిత్రులు మానుకున్నారు అంటే జీవితాంతం సంతోషంగా ఉంటాం .

    కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే ఇదే నిజమైన జీవిత సత్యం నేస్తమా ! ...

   ఒకప్పుడు ఇంటిముందు అతిధి వోభవ అని రాసేవాళ్ళు , తర్వాత సుస్వాగతం ఆ తర్వాత స్వాగతం కానీ ఇప్పుడు కుక్కలున్నాయి జాగ్రత్త
 అని రాస్తున్నారు ఏమిటో ఈ మాయ లోకం ...

**************************************
పాత నెలలో బాధలు మారిచి కొత్త నెలలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ...

  మన కొసం మనం చేసే పని మనతొనే అంతరించి పోతుంది , పరులకొసం చేసేె పని సాస్వితంగా నిలిచి పొతుందీ ,

      ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు వున్నాయి , ఒక్కటి పేరు పొందడం ఇంకొటి దాన్ని నిలబెట్టుకోవడం ,

    మనం ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు , కానీ ! ఒకరు మనకు మేలుచేస్తే మాత్రం ఎప్పుడూ మార్చిపోవద్దు
 బంధాన్ని కాపాడు కోవడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ! ప్రతిసారి నువ్వే తల వంచాల్సివస్తే ఆ బంధాన్ని వదిలివేయి .

   మనం అన్నీ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు , అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు ...
****************************************
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఇతరులతో కలిసి అనుభవించు ఎందుకంటే ఈ రోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు 

  మంచి మనసున్న ఏ మనిషినీ హద్దు దాటి కష్టపెట్టకు .అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం మౌతుంది .

     సంపాదన పరుగు పందెంలో నిన్ను నువ్వు మరచిపోవద్దు . డబ్బులతో పాటు బి.పి.,షుగర్ కూడా నీ ఆకౌంట్లో జమ అయిపోతాయి . అనుభవించడానికి మిగిలేది చప్పిడి రొట్టే ముక్కలే అందుకే టైముకు తిన్ను ఆరోగ్యం జాగ్రత్త నేస్తమా.

******************************************
పరిభాషలో ప్రావిణ్యం పొంది ఉన్నత శిఖరాలకు ఎదిగినా సోంత ఊరిని కన్నవారిని మాతృ భాషని ఎప్పటికీ మరవద్దు మాతెలుగుతల్లికి మల్లెపూదండ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు ...
     మన ఆనందం చెప్పలేనిది మనలో సంతోషం పట్టరానిది మనలోని కోపం పనికిరానిది మనలో ప్రేమ చెదమరిగిపోనిది మన స్నేహం మరవలేనిది.

    నమ్మకం ఉంటే మనలో యున్న మౌనం అర్థం అవుతుంది ఆ నమ్మకమే లేకుంటే ప్రతి మాటా అపార్థమే అవుతుంది నమ్మకం అనుబంధానికి ఆత్మవంటిది నేస్తమా !

   ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది . భవిష్యత్తుకి ప్రేమ పంచు నీజీవిత గమ్యానికి దారి చూపుతుంది . నీ‌ కన్నీటికి ధైర్యం నేర్పు ,  కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది .

**************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 2

ఎవరి జీవితం వారిది లేనోడు లేనివిధంగా ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు అంతే కాని ఇతరులను హేళన చేయొద్దు ,

మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలే పోయేటప్పుడు ఏమి తీసుకుపోము పుట్టుక చావు మధ్య మిగిలేది మన మంచితనమే అందరితో మంచిగా ఉండాలి ఆ మంచి తనమే మనల్ని కాపాడుతుంది

ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అది మన చేతిలో ఉండదు , ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు , ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు , నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ! ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు ,

ఎవడో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు , నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని , విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది ,

వీలైనంత వరకూ ఒంటరిగా ఉండటం నేర్చుకో , ఎందుకంటే ఏదో ఒకరోజు నీ అవసరం ఎవరికీ ఉండదు , అప్పుడు నీకు తోడుగా నువ్వు మాత్రమే ఉండాలి 
****************************************
  నీ దగ్గరకు వచ్చి స్నేహ బంధం బ్యాండ్ కట్టలేక పోతున్నా మిత్రమా అందుకే పంపుతున్నా ఈ సందేశాన్ని...

      ఈ ప్రపంచంలో ఎంత నటిస్తే అంత బాగా బ్రతుకుతారు నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం... ఒక స్నేహితులతో తప్ప .

     స్నేహమంటే మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేది..
స్నేహం చేయడానికి తొందరపడవద్దు ఒకసారి చేశాక ఎప్పటికి వదలద్దు . జీవితంలో
తల్లిదండ్రులని, తోబుట్టువులని బంధువుల్ని మనం  ఎంచుకోలేము మన  పుట్టుకకు ముందే అన్ని బంధాలు ఉంటాయి   ... ఒక్క స్నేహితులు తప్ప. వాళ్ళని మాత్రమే మనం ఎంచుకుంటాం. !!

 ఆనందంలో తోడున్నా లేకపోయినా... నీకు ఎదురయ్యే ఆపదలో ముందు మేమున్నాం అని చెప్పేది స్నేహితులు ఒక్కరే  !!
నా దృష్టిలో డబ్బు లేని వాడు పేదవాడు కాదు .. స్నేహితులు లేనివాడు పేదవాడు .డబ్బు సుఖాన్నిస్తే స్నేహం వెలకట్టలేని ఆనందాన్నిస్తుంది
మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా, నిస్సంకోచంగా నమ్మకంగా    పంచుకోగలమో వారే నిజమైన స్నేహితులు.
ద్వేషించడానికి క్షణకాలం సరిపోతుందేమో! అదే స్నేహానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది.
జీవితంలో మనం ఓడిపోయినప్పుడు మన వెన్నుతట్టే వారిలో ఒక స్నేహితుడు/స్నేహితురాలు కచ్చితంగా ఉంటారు.
గెలుపోటములకు అతీతమైన బంధం - స్నేహం.
తాను ఓడిపోయినా సరే.. తన నేస్తం గెలవాలని కోరుకునే ఒక స్వచ్ఛమైన బంధమే స్నేహం.
******************************************
  మన మనసు నిర్మలంగా ఉంటే వ్యక్తత్వం హుందాగా కనిపిస్తుంది.మనం ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదటి వారి మనస్సు అర్థం చేసుకునే గుణం ఉండాలి .

     నాకు ద్రోహం చేసిన వాళ్లకు కూడా నేను వారికి నా మనస్పూర్తిగా. కృతజ్ఞతలు తెలుపంకుంటున్న , ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలుసుకోక పోతే నాకు జీవితం అంటే ఏంటో తెల్సిసోచ్చేది కాదు.
**************************************
ఈ ప్రపంచంలో ఎంత నటిస్తే అంత బాగా బ్రతుకుతారు నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం .                   

  ఆశకు అంతముండదు పైసాకు పద్దతుండదు ఈ రెండింటి వెనకాల పరిగేత్తేటోడికి మనశ్శాంతి ఉండదు .

    కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం.

     తన భద్రత గురించి ఆలోచించేవారు కుక్కను పెంచుతారు కానీ సమాజం భద్రత గురించి ఆలోచించేవారు మొక్కను పెంచుతారు .
****************************************
మనం ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండు వదిలేస్తే మనకి సగం సమస్యలు పోతాయి .

   మనకు బాధ కలగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేం మన భుజాలమీదపడి మనం ఏడవమాలేం ఏ ఫీలింగ్స్ కి అయినా మన అనేవారు ఉండాలి అందుకే ఆత్మీయుల్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు .
     
     కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ కష్టపెట్టరు  ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ వదలుకోరు

      మనం పుడితే తల్లి సంతోషించాలి , పెరిగితే తండ్రి ఆనందపడాలి , బ్రతికితే సమాజం సంబరపడాలి , చస్తే స్మశానం కూడా కన్నీరు పెట్టాలి అదే జీవితం అంటే... 
******************************************
బాల్యంలో బట్టలు మురికి చేసుకునేవాళ్ళం కానీ ! మనసు స్వచ్చంగా ఉండేది కానీ పెద్దయ్యాక బట్టలు స్వచ్చంగా ఉంటున్నాయి మనసు మురికైపోతుంది.

  నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు , నిన్ను మెచ్చుకున్నవారందరూ నీ మిత్రులు కాదు , కష్టం మిత్రుడిని చూపిస్తుంది కన్నీరు శత్రువును గుర్తిస్తుంది .

      జీవితమనేది మనం ప్రయాణిస్తున్న దారి లాంటిది అందులో మనకు తోడుగా మనతో నడిచే వారుంటారు కానీ మనకు బదులుగా నడిచే వారుండరు మనమే నడవాలి ఎంత కష్టమైనా .

ధనం సంపాదించాలంటే ఎలాగచనా సంపాదించ వచ్చు  కానీ ఒకరి మనసులో  స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనస్సు అర్థం చేసుకునే గుణం ఉండాలి ... 
**************************************
   సిరులు ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ మీ ఇంట సిరులు కురిపించే శ్రావణ లక్ష్మీ మీ ఇంట సిరులు కురిపించే శ్రావణ లక్ష్మీ కి స్వాగతం పలుకుతూ ఈ రోజు మీకు సకల స్వాభాగ్యలు కలగా చేయాలని కోరుకుంటు ...  వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరు ఏస్థాయిలో చేసుకున్న పూజ లక్ష్యం ఆ తల్లిని అడిగే వరాలు మాత్రం అందరి విషయంలో ఒకటే అయి ఉంటాయి . ఆ అమ్మని కోరే మొదటి కోరిక తన కుటుంబాన్ని చల్లగా చూడమనే ...
మీకు మీ కుటుంబ సభ్యులకు  వరాలిచ్చే వరలక్ష్మి దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ... శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వత్ర శుభాకాంక్షలు ...
   
  మనం చదవ గలిగేది చేతి రాత మనం రాయగలిగేది నోటి రాత మనకు అర్థం కానిది బ్రహ్మ రాత మనం అనుభవించాలి నుదుటి రాత అందుకు మనకు కావాలి దేవుడిచేయూత అది లేని నాడు మన జీవితం అంతులేని ఎదురీత ...
****************************************
 ప్రతి మనిషి లో మంచి చెడు రెండు ఉంటాయి మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు . చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు . రెండింటిని సమానంగా చూసినవాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు .

     మనం చేసే ప్రతి పని ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా వుంటే చాలు , ఇంతకన్నా మంచి పని ఇంకోకటి లేదు .
   
     మంచి మనసున్న ఏ మనిషిని హద్దుదాటి కష్ట పెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమౌతుందని గుర్తుంచుకో ...

  నిన్ను ఎవరైనా తిడుతుంటే మూగ వాడిలా ఉండు . నిన్ను ఎవరైనా పొగుడుతుంటే చవిటి వాడిలా ఉండు . ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు గొప్పవాడివి అవుతావు .
******************************************Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 2 

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 2 

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 2 

0/Post a Comment/Comments

Previous Post Next Post