అసలు స్నానం ఎలా చెయ్యాలి? అసలు స్నానాలు ఎన్ని రకాలు ?

అసలు స్నానం ఎలా చెయ్యాలి? అసలు స్నానాలు ఎన్ని రకాలు ?

స్నానమంటే హడావుడిగా నాలుగు చెంబులు పోసుకొని వచ్చెయ్యటం కాదు. 
కొంత మంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు. స్నానవిధి అలా చెయ్యకూడదు.

అన్ని స్నానాలకన్నా సముద్ర - స్నానం శ్రేష్టం. 
కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి.

ఆ తర్వాతది నదీ స్నానం. 

అసలు స్నానం ఎలా చెయ్యాలి? అసలు స్నానాలు ఎన్ని రకాలు ?

ఉదయాన్నే నదీ స్నానం  చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి. నదీ జలాలు ,  కొండల్లోనూ, కోనల్లోనూ, చెట్టూ పుట్టలనూ తాకుతూ  ప్రవహిస్తాయి. 

అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. 
దాని  వల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది.

  • ఆరోగ్యవంత మైనది. మిగిలినది ఇంటి స్నానము. 
  • అతి వేడి నీటితో గానీ, అతి చల్లటి నీటితో గానీ స్నానం చెయ్యరాదు. 
  • గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది. 
  • అనారోగ్యం ఉన్నవారూ, చిన్నపిల్లలూ తగురీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి. 
  • స్నానము ఒక పని కాదు. ఓ భోగము. సంతృప్తిగా అనుభవించాలి.
పుష్కర స్నాన మహిమ - జన్నప్రభృతి యత్పాపం స్త్రీయా వా పురుషేణ వా
పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి| 
ఈ స్త్రీ చేత గాని పురుషుని చేత గాని పుట్టినప్పటి " - నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో ఈ ఉస్నానం చేస్తే తొలగిపోతుంది.
 పుష్కర సమయంలో మనమే కాదు.. ముక్కోటి ఈ దేవతలూ భూమి పై కొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post