గోవుకు పెట్టవలసినవి వాటి వలన ప్రయోజనం

గోవుకు పెట్టవలసినవి వాటి వలన ప్రయోజనం 


గోవుకు పెట్టవలసినవి వాటి వలన ప్రయోజనం
గోమాత చరిత్ర _ గోవు చరిత్ర _ గో మాహత్యం 

1. ఉలవలు (నానబెట్టినవి  :- వృత్తినందు నిలకడ

2. బొబ్బర్లు (నానబెట్టినవి) :- ధనాభివృద్ధి

3. గోధుమలు (నానబెట్టినవి) :- కీర్తి పట్టుదల

4. తోటకూర బెల్లం     :-  ప్రశాంతత

5. కందులు (నానబెట్టినవి)  :- కోపం తగ్గును

6. మినుములు (నానబెట్టినవి) :-ఆత్మవిశ్వాసం

7. శనగలు (నానబెట్టినవి) :-ఆధ్యాత్మిక చింతన

8. తోటకూర బెల్లం :-దారిద్ర్యము తొలగును

9. పెసలు (నానబెట్టినవి) :-   విద్యాభివృద్ధి

10. బంగాళ దుంపలు :-నరఘోష నివారణ

11. క్యా రెట్లు :-వ్యాపారాభివృద్ధి:-  ఐశ్వర్యప్రాప్తి

12. బీట్రూట్/పాలకూర :-శత్రు నివారణ

13.దోసకాయలు :-వివాహ ప్రాప్తి

14. టమాటాలు :- సంతాన ప్రాప్తి

15. వంకాయలు :-ఉన్నత పదవి

16. అరటిపండ్లు :-మనోస్టెర్యం

17.బెండకాయలు :- మానసిక ప్రశాంతత

18. దొండకాయలు :-తెలివితేటలు పెరుగును

19. తోటకూర బెల్లం :-అఖండ ఐశ్వర్య ప్రాప్తి

20. మినపపిండి బెల్లం :-ఉద్యో గ ప్రాప్తి

21. గోధుమ పిండి బెల్లం :-ఇంద్రియ నిగ్రహం

22.చాయ పెసరపప్పు (నానపెట్టినవి) :-ఋణ విముక్తి

23. కందిపప్పు (నానపెట్టినవి) :-ఆరోగ్య ప్రాప్తి

24. మినపప్పు (నానపెట్టినవి):-కుటుంబ కలతలు తొలగును

25. పచ్చి శనగ పప్పు (నానపెట్టినవి) :-కోర్టు వ్యవహారాలు జయం

26. తోటకూర బెల్లం :-బుద్ధి కుశలత

27. పొట్టు పెసరపప్పు (నానపెట్టినవి):-విద్యాభివృద్ధి

0/Post a Comment/Comments

Previous Post Next Post