లక్షలమంది దీర్ఘరోగాలను నయం చేసిన మహాక్షేత్రం ధన్వంతరి ఆలయం

లక్షలమంది దీర్ఘరోగాలను నయం చేసిన మహాక్షేత్రం ధన్వంతరి ఆలయం


కేరళ రాష్ట్రంలోని యర్నాకుళానికి తూర్పు దిక్కున ఉన్న వడక్కన చెర్రి నుండి 9 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయి అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. 3500 సంవత్సరాల క్రితం నిర్మింపబడ్డ అతి పురాతన ఆలయం. వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకంగా పసుపు, మిరియాలు, పెరుగు, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది ఒక ఔషధంగా శరీరంలో పనిచేస్తుందని చెబుతారు. పూర్వము ఇది శివాలయంగా ఈ ఆలయంలో శివునికి మాత్రమే పూజలు జరిగేవి. తర్వాత ఇక్కడ ధన్వంతరి మూర్తిని ప్రతిష్ఠించిన పిమ్మట ఇది ధన్వంతరి ఆలయంగా ప్రసిద్ది చెందింది. దీర్ఘరోగాలు ఇక్కడ మాయమైపోతుండటంతో లక్షలాదిమంది రోగులు ఈ క్షేత్రదర్శనం చేసుకుని తమ రోగాలను నయం చేసుకుంటున్నారు.

లక్షలమంది దీర్ఘరోగాలను నయం చేసిన మహాక్షేత్రం ధన్వంతరి ఆలయం

0/Post a Comment/Comments

Previous Post Next Post