శ్రీమహాలక్ష్మి చేతిలో శివలింగం ఉన్న క్షేత్రం బండోరాలోని శ్రీ మహాలక్ష్మీ ఆలయం

శ్రీమహాలక్ష్మి చేతిలో శివలింగం ఉన్న క్షేత్రం బండోరాలోని శ్రీ మహాలక్ష్మీ ఆలయం.


గోవా రాష్ట్రంలోని పోండా నుండి నాలుగు కి.మీ దూరంలో ఉన్నది. శ్రీ మహాభారతం కాలంలో గోమంపర్వత ప్రాంతమే ఇప్పుడు గోవాగా పిలవబడుతుంది. ఈ ప్రాంతంలో మహాశివునికి అంకితమైన నాగూషీ ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో శ్రీమహాలక్ష్మీ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కారణం గుర్బగుడిలో దర్శనమిస్తున్న అమ్మవారి అరచేతిలో శివలింగం ఉండటమే. ఇరవైనాలుగు శక్తి పీఠాలలో ఒకటి అని కాళికాపురాణం ప్రకారం చెబుతారు.

శ్రీమహాలక్ష్మి చేతిలో శివలింగం ఉన్న క్షేత్రం బండోరాలోని శ్రీ మహాలక్ష్మీ ఆలయం

0/Post a Comment/Comments

Previous Post Next Post