రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు? తెల్ల జిల్లేడు ఉపయోగాలు అయుర్వేదం

రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?


ఆమ్లగుణం గల రేగుపండూ, జిల్లేడు ఆకూ శిరస్సుకు ఎంతో మేలు  కూడా చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టి పరుస్తుంది. మెదడుని చల్లబరుస్తుంది. అందుకే ఆ రోజున నదుల్లోనూ, కుదరకపోతే ఇంట్లోనయినా విధిగా అలా స్నానం కూడా  చేస్తారు. ఈ ఆచారము కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటిస్తారు. 


జిల్లేడు లేదా అర్క (లాటిన్ Calotropis) ఒక పాలుగల చిన్న మందు మొక్క. జిల్లేడులో మూడు జాతులు గలవు. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజుజిల్లేడు.

ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Calotropis Procera.

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

  • చర్మ సమస్యలను కూడా  తగ్గిస్తుంది.
  • శరీర సమస్యలకు  బాగా ఉపయోగపదుతుంది.
  • కీళ్ళ సమస్యలను  కూడా తగ్గిస్తుంది.


రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు? తెల్ల జిల్లేడు ఉపయోగాలు అయుర్వేదం

రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పట్టుకొని స్నానం చేసేదెందుకు? తెల్ల జిల్లేడు ఉపయోగాలు అయుర్వేదం  • ఈ ఆకు ఎరుపు, తెలుపు, రాజ అను మూడు రంగుల్లో లభిస్తుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురు చెట్టుగా  కూడా పెరుగుతుంది.
  • చెట్టంతా కొంచెము మదపు వాసన కలిగి యుండును.
  • వేరు పొడవుగా నుండును. వేరు పైన గల చర్మము కూడా తెల్లని పాలు కలిగియుండును.
  • దూది వంటి నూగుతో కప్పబడిన శాఖలతో పెరిగే చిన్నపొద. 2-3 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.
  • అండాకారం నుండి హృదయాకారంలో ఉన్న దళసరిగా పాలు కలిగిన సరళ పత్రాలు. క్రిందిభాగమున ఈనెలుకలిగి, తెల్లని నూగుకలిగి  కూడా ఉంటాయి.
  • పార్శ్వ్ అగ్రస్థ నిశ్చిత సమశిఖి విన్యాసంలో అమరి ఉన్న తెలుపు లేడా గులాబీ రంగుతో కూడిన కెంపు రంగు పుష్పాలు. ఇవి గుత్తులు గుత్తులుగా  కూడా పూయును.
  • కొడవలి ఆకారంలో ఉన్న జంట ఏకవిదారక ఫలాలు. పండి పగిలిన అందులో తెల్లని మృదువైన దూది  కూడా యుండును.


జిల్లేడులో రెండు రకాలు గలవు. ఒకటి ఎర్ర జిల్లేడు, 2. తెల్ల జిల్లేడు.


ఈ పత్రి సుగంధభరితంగా  కూడా ఉంటుంది.

ఈ పత్రితో ఉపయోగాలు :

పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు  బాగా పెంపొందుతుంది.
లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు  కూడా తగ్గుతాయి.

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.

* రథసప్తమి రోజు నాడు  జిల్లేడు పత్రాల తో  నదీస్నానము చేస్తే  పుణ్యమని హిందువుల ప్రగాఢ  నమ్మకం.
 "అర్క పత్రి "ఏకవింశతి పత్రి" వినాయక చవితి పండుగ రోజు జిల్లేడు ఆకులను వినాయక  పూజ వ్రత కల్ప విధానము లో  గణేశ పత్రపూజలో  కూడా ఉపయోగిస్తారు.       

ఈ “జిల్లేడు చెట్టు” ను ఎప్పుడు చూడని వారుండరనిన ఉండరు . చిలుక భూములు చిత్తడి నేలలు, నిర్జన ప్రదేశాలలో    యీ జిల్లేడు వృక్షం దర్శనం కనిపిస్తుంది .  పుష్పాల రంగును బట్టి యీ జాతులను గుర్తించగలం. ఇందు “తెల్లజిల్లేడు” విశేష ఔషధి ప్రాముఖ్యత కలది.

ఉపయోగాలు  

1. ఒక చెంచా గోధుమ పిండితో 2 – 3 చుక్కలు జిల్లెడుపాలు పోసి ఉండగాజేసి వేడినీళ్ళతో యిస్తే, దుర్భరమైన దగ్గు (bronchitig) నందు తక్షణమే కళ్ళేతెగపడి, రోగికి వెంటనే ఉపశాంతి  కూడా కల్గుతుంది. 

2. ఫ్లిహవృద్ధి అర్కపత్రమును సైంధవ లవనంలో కలిపి అంతర్దుమ విధానమును భస్మంచేసి దానిని పెరుగు మీది తేటతో ఇచ్చిన శమిస్తుంది.   

3. సర్పవిషము జిల్లేడు వేరును నీటితో నూరి త్రాగించిన యెడల శమిస్తుంది.

4. ముఖం పై నల్లని మచ్చలు కలిగిన పసుపును జిల్లెడు పాలతో నూరి ముఖమునకు లేపము కూడా  చేయాలి.

రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు? తెల్ల జిల్లేడు ఉపయోగాలు అయుర్వేదం


మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post