సంతానం లేని దంపతులూ నవగ్రహ దోషాలు పోవాలనుకునే వారూ దర్శించాల్సిన క్షేత్రం

సంతానం లేని దంపతులూ నవగ్రహ దోషాలు పోవాలనుకునే వారూ దర్శించాల్సిన క్షేత్రం

ధనుష్కోటి ఆలయం. తమిళనాడులోని రామేశ్వరం నుండి 35 కి.మీ దూరంలో ఉన్నది. బంగాళాఖాతము, హిందూ మహా సముద్రముల సంగమ స్థలం.

సంతానం లేని దంపతులూ నవగ్రహ దోషాలు పోవాలనుకునే వారూ దర్శించాల్సిన క్షేత్రం
రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోటి వద్ద ఈ సముద్రాల సంగమంలో స్నానం చేయనిదే
యాత్ర సఫలం కాదని చెబుతారు. ఇక్కడి నుండే రామసేతు వంతెను ప్రారంభమై లంకకు కలిసేలా రూపొందించబడింది. రావణవధ అనంతరం వానరసేన సేతువును పగలగొట్టినట్లు చెబుతారు. శ్రీరాముడు కూడా తన ధనస్సుతో వంతెనను కొట్టాడనీ అందుకే ధనుష్కోటి అని పేరు వచ్చిందని చెబుతారు. కాకపోతే ఈ క్షేత్రం దాదాపుగా సముద్రంలో మునిగిపోవటం చేత ఇక్కడ తొమ్మిది రాతిబండలు వరుసగా మిగిలి ఉన్నాయి. వాటిని నవగ్రహాలుగా భావించి పూజిస్తే మనోదోషనివారణ ప్రాయశ్చితం జరుగుతుందని బృహస్పతి ఉవాచ. అందువలననే సందర్శకులు ఇక్కడ సముద్రస్నానం చేసి నవగ్రహాలని పూజించి పాపాల్ని తొలగించుకుంటారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post