లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం

లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం


లీచీ పండు చూడటానికి ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. రుచికి కూడా బావుంటుంది. లీచీ జన్మస్థలం చైనా. అయినా ఇప్పుడు అన్నిచోట్లా విరివిగా  చాలా  దొరుకుతున్నాయి. మన దేశంలో బీహార్ లో ఎక్కువగా దీనిని  సాగుచేస్తారు. ఇది మంచి సువాసనను కలిగి ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు నిల్వచేస్తే ఇది ఆ సువాసనను కూడా  కోల్పోతుంది. కనుక అందరు వీటిని తాజాగానే తీసుకుంటారు. ఇది భోజనం తరువాత తినేటువంటి పండ్లలో ఇది ఒకటి.పోషకాలు : లీచీ పండులో c విటమిన్ అధికంగా కలిగి ఉంటుంది. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా దీనిలో   ఉంటాయి.  దీనిలో  కాపర్, మాంగనీస్, ఐరన్,  ఫైబర్, యాంటీ వైరల్ మరియు  యాంటీ బాక్టీరియల్ మెగ్నీషియం గుణాలను కలిగి ఉంటుంది.

లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం


ప్రయోజనాలు :

శరీర రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరిగేలా చేస్తుంది. మలబద్దక సమస్యను కూడా  నివారిస్తుంది.
లీచీ పండు శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహించేలా కూడా చేస్తుంది.
వీటిలో ఉండే ఐరన్ ఎర్రరక్తకణాలను బాగా  వృద్ధి చేస్తుంది.
లీచీ పండు ఎముకలను  బాగా దృడంగా చేస్తుంది.
వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా, బాక్టీరియాల దాడి నుండి రక్షిస్తూ యాంటీ వైరల్ మరియు  యాంటీ బాక్టీరియల్ గ  బాగా పనిచేస్తుంది.
లీచీ పండు రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది, గుండె పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది.
చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
తెల్లరక్తకణాల పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది.
లీచీ పండు అధిక బరువును కూడా తగ్గిస్తుంది.


లీచీ పండులో దాగిఉన్న ప్రమాదం:

ఈ పండ్లు మే, జూన్ మాసాలలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని బీహార్ లోని ముజాఫర్ పూర్ అనే గ్రామంలో ఎక్కువగా  సాగుచేస్తారు. అయితే అక్కడ చాలామంది పిల్లలు ఒక విచిత్రమైన వ్యాధి సోకడం వల్ల చనిపోయేవారు. 

ఈ వ్యాధితో బాధపడే 199 మంది పిల్లల మీద చేసే పరిశోధనల్లో తేలింది ఏంటి అంటే ఇక్కడ లీచీ ఎక్కువగా పండుతుంది.  కనుక పిల్లలు కాళీ కడుపుతో వీటిని ఎక్కువగా తినడం వల్ల హైసొగ్లయిసిమిక్ ఇంసోఫాలోపతి అనే నరాల సంబంధ వ్యాధి సోకి ఫిట్స్ తో బాధపడి చనిపోతున్నారు. 

అబ్సర్వేషన్లో ఉన్న 199 మంది పిల్లల్లో 122 మంది చనిపోయారు. మిగిలినవారు ఇప్పటికి కూడా ఫిట్స్ తో బాదపతున్నారు. అందువల్ల పరగడుపున గాని,షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నపుడు గాని ఈ పండ్లను తీసుకోకూడదు. 

దీనిని మరీ ప్రమాదకరమైన కిల్లర్ ఫ్రూట్ గా చూడకుండా మితంగా తిని వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొండి .

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post