అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం

అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం


అశ్వగంధ కి సంస్కృతంలో వారాహి కర్ణ, బలదా, తెలుగులో పెన్నేరు గడ్డ అని పేరు. పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని పెద్దలు చెప్తారు. అంతుచిక్కని వ్యాధులకు అశ్వగంధ ని మందుగా వాడుతారు. అలోపతి వైద్యంలో పెన్సులిన్ ఎలాగో ఆయుర్వేదంలో అశ్వగంధ అలాగే. అందుకే అశ్వగంధ ని “కింగ్ అఫ్ ఆయుర్వేద” అంటారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అశ్వగంధ ఆకుల దగ్గర నుండి వేరు వరకు అన్ని ఉపయోగకరమైనవే. అశ్వగంధ పొడిని దాని వేరు ని ఎండబెట్టి సేకరిస్తారు.


అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం



ప్రయోజనాలు:

జ్ఞాపకశక్తిని పెంచే అత్యంత శక్తివంతమైన ఔషధం అశ్వగంధ.
పురుషులలో లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. వీర్యకణాల వృద్ధికి బాగా ఉపయోగపడుతుంది.
అధిక రక్తస్రావం, తెల్లబట్ట, సమస్యలకు మంచి మందు. సంతానోత్పత్తికి మంచి మందుగా ఉపకరిస్తుంది. గర్భవతులకు, బాలింతలకు బలాన్ని చేకూర్చి, పాల వృద్ధినిస్తుంది.
నేత్ర సంబంధ వ్యాధులకు మంచి ఫలితాన్నిస్తుంది. దానికిగాను అశ్వగంధ, అతిమధురం, త్రిఫల చూర్ణం సమపాళ్లలో కలిపి రోజు 2 పూటలా తీసుకోవాలి.
అశ్వగంధ చూర్ణం కి నెయ్యి కలిపి ఫంగస్, తామరపైన రాస్తూ, పాలతో అశ్వగంధ ను కలిపి లోపలికి తీసుకోవడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. దీని వల్ల చర్మరోగాలు చాలావరకు తగ్గిపోతాయి.
ఎముకలకు బలాన్నిచేకురుస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కొత్త కణాల వృద్ధికి ఉపయోగపడుతుంది.
నాడీ సంబంధ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. డిప్రెషన్ ని తగ్గిస్తుంది.
రక్తపోటు, మధుమేహంను కంట్రోల్లో ఉంచుతుంది. ఊబకాయం, అల్సర్లకు మంచి మెడిసిన్.
కండ పుష్టికి, నరాల బలహీనతకు, ఒత్తిడిని నివారించడంలో మంచి ఫలితాలనిస్తుంది. క్షయ వ్యాధి, ఫుల్లు, గడ్డలు తగ్గించడానికి వాడుతారు.
కాన్సర్ ట్రీట్మెంట్ లో సపోర్టింగ్ మెడిసిన్ గ వాడుతారు. దీనివల్ల రేడియేషన్ ప్రభావం శరీరంపై ఎక్కువగా లేకుండా చూస్తుంది. శరీరాన్ని ఎక్కువగా బలహీనపడకుండా చూస్తుంది.

గమనిక:

అశ్వగంధ ని ఎక్కువకాలం వాడితే గుండెపైన, అడ్రినల్ గ్రంధులపైనా చెడుప్రభావం  చాలా చూపిస్తుంది.
అంతేకాకుండా థైరాయిడ్ గ్రంధి ఉతేజం పొంది హైపర్ థైరాయిడ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post