కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)

కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)


భృంగరాజ్ ను కేశరాజ్ అనికూడా అంటారు. తెలుగులో ‘గుంటగలగర ఆకు” అంటారు. ఇవి ఇండియా, చైనా, బ్రెజిల్, థాయిలాండ్ లో లభిస్తుంది. పల్లెటూళ్లలో గుంతల దగ్గర, నీరుఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఇంత తేలిగ్గా దొరకడం వళ్ళ అనుకుంట చాలామందికి దీనిలో దాగి ఉన్న ఔషధ గుణాలు తెలియవు. వంటల్లో కూడా ఈ ఆకుని వాడుతారు. దీనిలో ఉండే ఎక్లిప్టిక్ అనే పదార్థం లివర్ ఆరోగ్యానికి మంచి మందు.

కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)


ప్రయోజనాలు:

బట్టతల, పేనుకొరుకుడు కి ఈ మొక్క ఆకుల నుండి వేరు వరకు తీసుకొని ముద్దగా చేసి ఇన్ఫెక్షన్ ఉన్నచోట రాయాలి.

తెల్ల వెంట్రుకలను తిరిగి నల్లగా మార్చడానికి భృంగరాజ్ థైలమ్ తయారుచేసి వాడాలి.
వీటి ఆకుల రసాన్ని తీసి జుత్తుకి పట్టించి 20 నిముషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు దృడంగా తయారయి జుట్టు ఆరోగ్యాంగా తయారవుతుంది.
తేలు, చిన్న చిన్న పురుగులు కుట్టి మంటగా ఉన్నచోట ఈ రసం పూస్తే మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.
గజ్జి, తామర, ఫంగస్ లాంటి వాటికీ పై పూతగా ఈ రసం రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
వీర్య వృద్ధికి, శృంగార శక్తిని పెంచడానికి మంచి మందు.
నోటిపూత, నోటి అల్సర్లకు ఈ రసం తో పుల్లింగ్ చేస్తూ ఉంటె తగ్గుతుంది.
బోదకాలు కు కూడా పైపూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
చాల కంపెనీలు హెయిర్ ఆయిల్స్ తయారీలో ఈ మూలికాని ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల ఈ ఆయిల్స్ కి డిమాండ్ ఎక్కువ.
జుట్టు నల్లబడటానికి హెర్బల్ హెయిర్ డై లలో దీనిని వాడుతున్నారు.

గమనిక:

జుట్టు రాలటం, చిట్లిన జుట్టు, చుండ్రు, తెల్ల జుట్టు ఇంకా పేను కొరుకుడు వంటి అన్నిరకాల సమస్యలకు భృంగరాజ్ సరైన పరిష్కారం. అందువల్ల అందరు ఈ భృంగరాజ్ ఆయిల్, హెయిర్ డై, హెయిర్ ప్యాక్ ని వాడి దీని వళ్ళ కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందండి.


Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post