నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


నువ్వులను సంస్కృతంలో “తిల” అంటారు. నువ్వులు ఉండే పోషకాలు మరెటువంటి దినుసులలో ఉండవు. క్యాల్షియం మన శరీరానికి ఎంత అవసరమో మన అందరికి తెలుసు. అందుకే క్రమంతప్పకుండా పిల్లలకు పాలు తాగిస్తూ ఉంటాము. అయితే ఒక గ్లాసు పాలతో పోల్చితే 250 రెట్లు అధికంగా క్యాల్షియం నువ్వులలో ఉంటుంది. దీని ద్వారా చెప్పవచ్చు నువ్వులు ఎంత గొప్ప పౌష్టికాహారం అని. ఈ ప్రకృతి మొత్తం లో క్యాల్షియం ఎక్కువగా  అందించేది నువ్వులు మాత్రమే. అందుకే అందరు తప్పకుండ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.



పోషకాలు: నువ్వులలో విటమిన్స్ తో పాటు ప్రోటీన్స్ , క్యాల్షియం, ఐరన్,  కాపర్ జింక్,  మరియు మెగ్నీషియం, ఫైబర్ మెగా ఫ్యాటీ ఆమ్లాలు, ఫోలిక్ ఆసిడ్ కూడా ఉంటాయి . నువ్వులు యాంటీ బాక్టీరియల్  మరియు  యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది.

నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


నువ్వుల వలన కలిగే ప్రయోజనాలు:

చర్మాన్ని U.V కిరణాలనుండి కాపాడుతుంది. నువ్వుల నూనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
నువ్వులు రక్తంలో ఉండే షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రక్త హీనతకి నువ్వుల లడ్డు మంచి మెడిసిన్.
ఎముకలు, దంతాల సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. కాన్సర్ రాకుండా నివారిస్తుంది.
పురుషుల్లో వీర్య వృద్ధికి బాగా ఉపకరిస్తుంది.
బహిష్టు సమయంలో నొప్పిని తగ్గిస్తుంది.
నువ్వులు  చేడు కొలస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలస్ట్రాల్ ని కూడా  బాగా పెంచుతుంది.
కాళ్ళ పగుళ్ళకి మంచి రెమెడీ.
కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. గోరువెచ్చని నువ్వుల నూనెతో  బాగా  మర్దన చేయడం వళ్ళ జుట్టు రాలటం, చిట్లడం మరియు  చుండ్రు, తగ్గి కుదుళ్ళని  బాగా దృడంగా చేస్తుంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd