అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండు

అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో


అవకాడో పండు మద్యమెక్సికొ ప్రాంతానికి చెందింది. దీనిని వెన్న పండు అని కూడా అంటారు. ఇది అందరికి ఎక్కువగా తెలియదు కానీ మెండుగా ఆరోగ్య ప్రయోజనాలందించే పండు. ఇది రుచికి కొంచం చేదుగా ఉంటుంది. కొంచం వెన్న రుచిని కలిగి ఉంటుంది. అన్ని సూపర్ మార్కెట్ లలో లభిస్తుంది.అవకాడో లోని పోషకాలు: వీటిలో విటమిన్ A, B, B6, E ఉంటాయి. ఈ పండులో అధికంగా కాలరీలు, ఫైబర్, ఫోలిక్ ఆసిడ్, హెల్దీ ఫాట్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. యాంటీ ఇంఫలమేటరీ గుణాలని కలిగి ఉంటుంది.అవకాడో వలన ప్రయోజనాలు:

షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
గుండె సమస్యలను అరికడుతుంది.
చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
జాయింట్ పెయిన్స్ ఉన్నచోట అవకాడో ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
పొటిషియం లెవెల్స్ ని పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అవకాడో గుజ్జులో తేనె, పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
అవకాడో ఆయిల్ ని ముఖానికి మసాజ్ చేయడం వల్ల ముఖం పై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి.
కొలస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
ఒత్తిడిని, టెన్షన్ ని తగ్గిస్తుంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd