అందం ఆరోగ్యాన్నందించే కీరా

అందం ఆరోగ్యాన్నందించే కీరా



96%నీరు కలిగి ఉండే కీరదోస మానవుల పాలిట ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచు.  వేసవికాలంలో వేసవి తాపాన్నితీర్చడానికి,చర్మ సంరక్షణకు కీరా  చాలా ఉపకరిస్తుంది.



పోషకాలు:- కీరా లో విటమిన్ ఎ, బి, సి, ఇంకా కె ఉంటాయి.మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియమ్, జింక్, సిలికాన్, యాంటి ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.




ప్రయోజనాలు;-

కీరా లో అధికమోతాదులో ఉండే నీరు డిహైడ్రాషన్ ను తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.
కొలస్ట్రాల్ ను తగ్గించి బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచి ఆహరం.
కీరా జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కీరా ని గుండ్రటి ముక్కలుగా చేసి కళ్ళమీద పెట్టుకోవడం వల్ల కళ్ళ వాపు, డార్క్ సర్కిల్స్ తగ్గించడమేకాక కళ్ళని చల్లబరుస్తుంది.
కీరా ని నమిలి తినడం వల్ల నోటి దుర్వాసనని తగ్గిస్తుంది.
కీరా జ్యూస్ లో క్యారెట్ రసం సమపాళ్లలో కలిపి రోజు తీసుకుంటుం ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
తక్కువ కాలరీస్ కలిగివుండి, కడుపు నిండినట్లుగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన ఆహరం కీరా.
జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, అల్సర్, ఎసిడిటి లను తగ్గిస్తుంది.
న్యూరల్ డామేజ్ ను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
ఫైబర్ ఎక్కువగా కలిగి ఉన్నందువల్ల మలబద్దక సమస్యను నివారిస్తుంది.
కీరా జ్యూస్ లో 4, 5 తులసి ఆకుల రసాన్ని చేర్చి తరుచు తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లను మూత్రం ద్వారా బయటికి పోయేలా చేస్తుంది.
జాయింట్ పెయిన్స్ కి కీరా రసం మంచి మెడిసిన్.
ఎముకల్ని దృడంగా చేస్తుంది, దంతాలు, గోళ్ళను సంరక్షిస్తుంది. లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.
మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద) రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు ఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం అందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా ఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు మామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds” మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యత తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూ లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియా కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలం భృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డై అల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం అవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలు నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి ఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు Healht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post