కర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు

కర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చుకర్పూరం ను  సాదారణంగా ఆధ్యాత్మిక విషయాలలో అంటే పూజలు, యాగాలు వంటి వాటిలో  తరుచు గా వాడుతుంటారు. కానీ కర్పూరం ను మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్నచిన్నసమస్యలకు మంచి నివారణగా వాడవచ్చును .


కర్పూరం బిళ్లలను నీటిలో వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా  కూడా ఉంటాయి.
కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి  వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉండేలా చేస్తుంది.
కర్పూరం అంటువ్యాధులు రాకుండా చూస్తుంది.
చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట  ఉంచి ఆ  తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య తొందరగా మాయమవుతుంది. పేల‌ సమస్య కూడా దూరం అవుతుంది.
వానాకాలంలో ఈగల‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు మరియు కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఆ నీటితో నేల‌ను తుడిస్తే ఈగలు రాకుండా ఉంటాయి.


మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post