దృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు

దృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు


“సర్వేద్రియాణాం నయనం ప్రదానం” అంటారు. మన ఇంద్రియాలలో కళ్ళు అన్నింటికంటే ముఖ్యమైన  అవయం . సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ దృష్టి లోపాలు అనేవి సహజం. కానీ ఇప్పుడు చిన్న వయసు నుండి  కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే దృష్టి లోపాలను సవరించడానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆహారపదార్థాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

కంటి ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు: విటమిన్ A, B6, C, E లతో పాటు పొటాషియం, జింక్, బీటాకెరోటిన్, ఒమేగా3ఫ్యాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కలిగి ఉన్న ఆహారపదార్థాలు అన్ని కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


దృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు



కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు :

క్యారెట్: వీటిలో విటమిన్ A ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, బీటాకెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి చూపుని మెరుగుపరిచి, రేచీకటి సమస్యలను అరికడుతుంది. అతినీలలోహిత కిరణాల నుండి కంటిని కాపాడుతుంది.
పాలకూర: విటమిన్ A చాల ఎక్కువ మోతాదులో ఉంటుంది. కంటిలోని కార్నియాను కాపాడుతుంది. అతినీలలోహిత కిరణాల నుండి కంటిని కాపాడుతుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
బ్రోకలీ: విటమిన్ B6 ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. చూపు మసకబారే సమస్యను తగ్గిస్తుంది.
సాల్మన్ ఫిష్: చాల ఎక్కువ మోతాదులో ఒమెగా3ఫ్యాటీయాసిడ్స్ ని కలిగి ఉంటుంది. రెటీనా డామేజ్ ని తగ్గిస్తుంది.
వాల్ నట్స్: జింక్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలనందిస్తుంది.
స్ట్రాబెర్రీస్: విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగిఉంటుంది. కంటి ని పొడిబారనివ్వదు, తేమ ఉండేలా చేస్తుంది, వయసు పైబడటం వల్ల వచ్చే కంటి సమస్యలని తగ్గిస్తుంది.
అవకాడో: విటమిన్ C, E, B6, బీటాకెరోటిన్ పోషకాలుంటాయి. కంటిలోని మచ్చలను, దృష్టి లోపాలను సవరిస్తాయి.
బ్లూ బెర్రీస్: యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలని కలిగిఉంటుంది. స్పష్టమైన కంటిచూపుని అందిస్తుంది.
చిలగడదుంప: విటమిన్ A కలిగిఉంటుంది. కనుపాపకి బలాన్నిస్తుంది. శుక్లాలు రాకుండా, మచ్చలు రాకుండా కాపాడుతుంది.
మిరియాలు: విటమిన్ A, C, బీటాకెరోటిన్ ఉంటాయి. శుక్లాలు రాకుండా కాపాడుతాయి.గుడ్డులోని పచ్చసొన, నారింజ పళ్ళు, పాలు, మొక్కజొన్న, అవిసెగింజలు, గుమ్మడి గింజలు, పూల్ ముఖాన, బొబ్బర్లు, పొన్నగంటి కూర ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd