బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం

బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం  



బిళ్ళగన్నేరును సంస్కృతంలో నిత్య కళ్యాణి, నిత్యా పుష్పి అని ఆంటారు .  ఇది అనేక ఔషధ గుణాలు ఉన్న మొక్క. దీని కి వేల సంవత్సరాలనుండి ఆయుర్వేదంలో ఒక  ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్క యొక్క పూలు తెలుపు మరియు   గులాబీ రంగులో ఉంటాయి. ఈ మొక్క సంవత్సరమంతా పూలు పూస్తుంది. బిళ్ళ గన్నేరు మొక్క  పూలు, ఆకులు దగ్గర నుండి వేరు వరకు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంది. ఈ మొక్క యాంటీ డయాబెటిక్ మరియు  యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ మరియు  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.

బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం


ప్రయోజనాలు:

ఈ మొక్క ఆకుల రసాన్ని పరగడుపున 1స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటె బీపీ ని కంట్రోల్  చేసి  .చెడు కొలస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
బిళ్ళ గన్నేరు మొక్క వేరుని ఎండబెట్టి పొడిచేసి రోజు 1/2స్పూన్ చొప్పున గోరువెచ్చటి నీటిలో కలిపి పరగడుపున రోజు తీసుకుంటూ ఉంటే- షుగర్ తగ్గుతుంది.
వీటి పువ్వుల్ని 7-10 తీసుకుని కాషాయం ల తయారుచేసి తాగితే   డిప్రెషన్  అందోళన    తగ్గుతుంది
ఈ కాషాయం తీసుకోవడం వళ్ళ రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. అధిక రుతుస్రావం సమస్యకి మంచి మెడిసిన్.
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు కాన్సర్ వచ్ఛే  కారకాలను సమర్థవంతంగా ఎదుర్కుంటాయి. లంగ్ కాన్సర్ వైద్యంలో ఇదీ మంచి ఫలితాలనిస్తుంది అని పరిశోధనల్లో తేలింది.
గాయాలపైన, పుల్లపైన వీటి ఆకుల పేస్ట్ ని లేపనంలా(రోజుకి 2-3 సార్లు) రాయడం వల్ల తొందరగా  మానిపోతాయి.
నోటి అల్సర్స్ , చిగుళ్ల సమస్యలకు బిళ్ళ గన్నేరు ఆకుల కషాయంతో పుక్కిటపట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని చెప్పుతారు .
బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల పొడితో  మరియు వేప ఆకుల పొడి ఇంకా పసుపు పొడిని  కలిపి పేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఉండే  మొటిమలు మరియు  మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ఆయాసాన్ని తగ్గిస్తుంది. మొలల సమస్యకు మంచి మెడిసిన్.

గమనిక:

గర్భిణీ స్త్రీలు, బాలింతలు దీనిని తీసుకోకూడదు.
పైన చెప్పిన వాటిలో ఏ రకంగా దీనిని వాడిన కూడా 45 రోజులు వాడిన తరువాత మల్లి 45 రోజులు విరామం ఇచ్చి తిరిగి వాడటం మొదలుపెట్టాలి. సంవత్సరానికి 3-4 టైమ్స్ వాడవచ్చు.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post