రక్తహీనత సమస్య – పరిష్కారాలు

రక్తహీనత సమస్య – పరిష్కారాలు



రక్తహీనత సమస్య  ఒక పోషకాహార లోపం. ఇండియా లో దాదాపుగా 52% ఈ సమస్య ఉంది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సమస్యతో  చాలా  బాధపడుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల ఈ సమస్య కూడా  ఏర్పడుతుంది.

శరీర భాగాలికి రక్తాన్ని సరఫరా చేస్తూ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శరీరం అంతటికి ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గి చాల సమస్యలు మొదలవుతాయి. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాల అవసరం. అందువల్ల రక్త హీనత సమస్య తగ్గాలంటే ఐరన్ లోపాన్ని కూడా  అధిగమించాలి.

రక్తహీనత సమస్య – పరిష్కారాలు



లక్షణాలు:

చర్మం పాలిపోవడం, అలసట మరియు  గుండె కొట్టుకునే రేటు పెరగడం గాని, తగ్గడం గాని  కూడా జరుగుతుంది.
రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఎంత గట్టిగ శ్వాస తీసుకున్న సరిపోనట్లు కూడా అనిపిస్తుంది.
పెదవులు, చిగుళ్లు, కనురెప్పల లోపల ఎరుపుదనం కూడా  తగ్గడం.
గోళ్లు విరిగిపోవడం మరియు పాలిపోవడం.
జుట్టు రాలిపోవడం, కండరాలు పట్టేయడం.
తలనొప్పి, ఆందోళన, టెన్షన్ మరియు  అలజడిగా ఉండటం.

రక్త హీనత సమస్యని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు:


పాలకూర, సోయాబీన్, గుడ్లు, చేపలు మరియు  ఆకుకూర, బంగాళాదుంప వంటివి.
నువ్వులు మరియు బెల్లం కలిపి తినాలి.
డ్రై ఫ్రూప్ట్స్ఎండిన అల్బుకర, ఆప్రికాట్స్ మరియు  అంజీర్, ఖర్జూరం, ద్రాక్ష వంటివి రాత్రి నానబెట్టి పొద్దున్న పరిగడుపున తినాలి.
నానబెట్టిన బాదాం తినాలి.
దానిమ్మ రసం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
వీరి రెగ్యులర్ డైట్ లో మునగాకును చేర్చుకోవాలి.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd