సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
సబ్జాగింజలు అంటే అందరికి సుపరిచితమే. అయితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ని తగ్గించే అతి శక్తి వంతమైన ఆహారపదార్థాలలో సబ్జాగింజలు ఒకటి. అందుకే సబ్జాగింజలు మీ ఆహారపదార్థాలో చేర్చుకొని ఆరోగ్యాంగా జీవించండి.
సబ్జా గింజల వలన కలిగే ప్రయోజనాలు:
చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. జీవక్రియ రేటుని పెంచుతుంది.
శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది.
టైపు 2 డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది.
వ్యర్దాలని తొలగిస్తుంది.హానికర టాక్సిన్స్ ని శరీరంలోకి చేరకుండా చేస్తుంది.
వృద్ధాప్య ఛాయలను రాకుండా నివారిస్తుంది.
వడదెబ్బ నుండి రక్షిస్తుంది. డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది.
చికెన్ పాక్స్ వచ్చిన వారికి కొబ్బరినీళ్లలో ఈ గింజల గుజ్జు ను కలిపి ఇవ్వడం వల్ల ఒక మంచి ఫలితం ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారు రోజు సబ్జాగింజలు నానబెట్టిన నీటిని తీసుకోవడం చాలా మంచిది.
గోరువెచ్చని నీటిలో సబ్జా గింజలను నానబెట్టి తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల శ్వాస కోశ వ్యాధులు అదుపులోకి వస్తాయి.
మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రేగులలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది.
మరింత సమాచారం కోసం :-
.....
Post a Comment