మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు

మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు



మలబద్దకం రావడానికి చాల కారణాలుంటాయి.అన్నింటికంటే ముఖ్యమైనది నీరు.రోజుకి కనీసం 3-4 లీటర్ల నీటిని మనం శరీరానికి అందించాలి.అలాగే తగినంత ఫైబర్ మన ఆహారంలో ఉండేవిదంగా చూసుకోవాలి.జంక్ ఫుడ్స్ ని తగ్గిచాలి.ఆహార వేళలు పాటించకపోవడం, గాస్, పైల్స్ , తేన్పులు ఎక్కువగారవటం ఇవన్నీ మలబద్దకాన్ని అనుబంధ లక్షణాలుగా చెప్పవచ్చు.





మలబద్దకాన్ని తరిమికొట్టె చిట్కాలు:

ప్రతీరోజు మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా 5-6 లీటర్ల నీటిని తీసుకోవాలి.
మలబద్దకం సమస్య ఎక్కువగా ఉన్నపుడు ఆముదం రోజు రాత్రిపూట 2 స్పూన్లు తీసుకోవాలి.డైరెక్ట్ గ తీసుకోలేకపోతే వేడి పాలలో కలిపి తీసుకోవాలి.ఇలా 4-6 రోజులు చేయాలి.
రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.
కరక్కాయపొడి 1/2 టీ స్పూన్ వేడినీటిలో కలిపి త్రాగాలి.
రోజువారీ ఆహారంలో తాటిబెల్లం ఉండేలా చూసుకోవాలి.
మూసంబరం పొడి(అలోవెరా జెల్ పౌడర్ ), పసుపు వేడి నీళ్లలో మరిగించి బెల్లం కలిపి తాగాలి.
ప్రతీరోజు పరగడుపున వేడినీళ్లు నిమ్మరసం తో కలిపి తాగాలి.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd