మెంతులు వలన కలిగే మేలు
మెంతులు శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపిస్తాయి.
మెంతులు షుగర్ వ్యాధి ని control లో ఉంచుతుంది.
రోజు పరగడుపున మెంతి నీటిలో తీసుకోవడం వలన ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం వ్యాధి నివారింపబడుతుంది.
మెంతులు మూత్రపిండాల సమస్య దూరం చేస్తుంది.
మెంతులు చెడు కొలెస్ట్రాల్ ని కరిగించేస్తుంది.
మెంతులను పేస్ట్ లా చేసి జుట్టు కి పట్టించడం వలన చుండ్రు, జుట్టు రాలడం తగ్గి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
వీర్య కణాలను వృద్ధి చేస్తుంది.
మెంతులను పేస్ట్ లా చేసి పాలతో కలిపి శరీరం పైన మర్దన చేయడం వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
మరింత సమాచారం కోసం :-
.....
Post a Comment