అందం ఆరోగ్యాలనందించే నారింజ పండు

అందం ఆరోగ్యాలనందించే నారింజ పండు 


పోషకాలు: సిట్రస్ జాతికి చెందిన పండ్లలో నారింజ పండు ఒకటి. వీటిలో విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. ఈ పండ్లలో B కాంప్లెక్స్, బీటాకెరోటిన్, మాంగనీస్, కాల్షియం, మరియు  సిట్రిక్ ఆసిడ్ ఐరన్. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. నారింజ పండు లో  యాంటీ ఆక్సిడెంట్ మరియు  యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.ప్రయోజనాలు:

జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. మలబద్దకం కూడా  తగ్గిస్తుంది.
వికారాన్ని, అరుచిని తగ్గిస్తుంది. తక్షణ శక్తినిస్తుంది. తలనొప్పి, జలుబు సమస్యకి  ఒక మంచి రెమెడి.
నారింజ జ్యూస్ గుండె, మూత్ర పిండాల మరియు కాలేయం ఆరోగ్యానికి చాల మంచిది. గుండె జబ్బులు వచ్చే సమస్యను 20%  కూడా తగ్గిస్తుంది.
ఈ జ్యూస్ లో కొంచం ఉప్పు, మిరియాలపొడి కలిపి తాగితే ఉబ్బసం సమస్య  బాగా తగ్గుతుంది.
చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.యాంటీ ఏజింగ్ గ బాగా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రీ రాడికల్స్  నుండి రక్షిస్తుంది.
నీరసాన్ని తగ్గించి, ఆకలిని పెంచుతుంది. ఒంటికి చలువ చేస్తుంది, దాహాన్ని  బాగా తీరుస్తుంది.
ఈ జ్యూస్ ని తరుచు తీసుకుంటుంటే వ్యాధి నిరోధక శక్తిని  బాగా పెంచుతుంది. కిడ్నీ సంబంధ వ్యాధులను కూడా  దరిచేరనివ్వదు.
దంత సమస్యలను, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. కంటి,ఎముకల ఆరోగ్యానికి మంచిది.

 

కొలస్ట్రాల్ ని  బాగా తగ్గిస్తుంది.
వీటి తొక్కలని ఎండబెట్టి పొడిచేసి సున్నిపిండితో కలిపి వాడటం వళ్ళ చర్మం రంగు  బాగా నిగారిస్తుంది.మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips

..... 

0/Post a Comment/Comments

Previous Post Next Post