బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు

బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు


సాధారణంగా అందరు అన్ని పండ్లతో పాటు బ్ల్యూబెర్రీస్ ని తీసుకుంటారు. కానీ వాటిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ చాల మందికి తెలియదు. వీటి గురించి తెలిస్తే వీటిని మీ పిల్లలకే కాకుండా మీరు కూడా తప్పకుండ రోజువారీ ఆహరంలో తీసుకుంటారు .



పోషకాలు:- బ్ల్యూబెర్రీస్ లో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. వీటిలో విటమిన్ a, b6, c ఎక్కువగా ఉంటాయి. ఉసిరి నుండి లభించేంత c విటమిన్ వీటి ద్వారా పొందవచ్చు. వీటిలో ఇంకా పొటాషియం, మాంగనీస్, కాపర్, పాస్పరస్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు



బ్లూ బెర్రీస్ వలన కలిగే ప్రయోజనాలు:-

బ్లూ బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ పుషకాలంగా ఉన్నందువల్ల ఇవి మెదడు కణాలు పడవడాన్ని నివారిస్తుంది మరియు మతిమరుపు కలుగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి.
బ్లూ బెర్రీస్ బాగా కొవ్వు వున్నా ఆహారాన్ని సైతం చాల తేలిగ్గా కరిగించేస్తాయి అని ఇటీవల పరిశోధనల్లో తేలింది.
మెదడుకు సంబందించిన నాడీవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
చర్మంపైన ముడతలని, స్పాట్స్ ని తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేశ సంరక్షణకు మంచి ఆహారంగా చెప్పవచ్చు.
అల్ఫాహారం లో వీటిని తీసుకోవడం వల్ల దంతక్షయాన్ని తగ్గించవచ్చు.
జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని రాకుండా నివారిస్తుంది.
కాన్సర్ వ్యాధి కారకాలను నిరోధిస్తుంది,రాకుండా నివారిస్తుంది.
కంటి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మంచి మెడిసిన్ గ పనిచేస్తాయి బ్లూ బెర్రీస్.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd