ఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి

ఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి


చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. ఉసిరికాయల్లో విటమిన్ C, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్లో లో ఉసిరికాయలు తినడం, వంటలు చేసుకోవడం అందరు చేస్తారు. ఉసిరి జ్యూస్ గురించి మాత్రం చాల తక్కువ మందికే తెలుసు. ఈ ఉసిరి జ్యూస్ తీసుకోవడం వళ్ళ కలిగే ప్రయోజనాలు చాల ఉన్నాయి. కానీ ఇది ఒక సీజనల్ ఫ్రూట్. అందువల్ల దీని యొక్క జ్యూస్ ప్రతి సీజన్లో మనం తీసుకోలేము. కానీ ఈ ఉసిరి జ్యూస్ అన్ని ఆయుర్వేద స్టోర్స్ లో, అన్ని సీజన్లో దొరుకుతున్నాయి. అందువల్ల దీనిని ప్రతి రోజు తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

ఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి



ఉసిరి జ్యూస్ తీసుకోవడం వళ్ళ కలిగే ప్రయోజనాలు:

కాలేయంలో ఉండే టాక్సిన్స్ ని తొలగిస్తుంది.
కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
యాంటీ ఏజింగ్ గ పని చేస్తుంది.
జుట్టు కుదుళ్ళని గట్టిపరిచి, జుట్టు ఊడకుండా ఆరోగ్యాంగా పెరిగేలా చేస్తుంది.జుట్టు తెల్లబడటాన్ని ఆపుతుంది.
శరీరాన్ని చల్లబరుస్తుంది. మల మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.
శరీరాన్ని దృడంగా, బలంగా చేస్తుంది.
ఇన్సులిన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రక్తంలో చెక్కర శాతాన్ని తగ్గిస్తుంది.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
తిన్న ఆహరం సరిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్యని నివారిస్తుంది.
ఎముకలను, దంతాలని దృడంగా చేస్తుంది.


మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips

..... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd