ఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం

ఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం   



ఆముదం ను సంస్కృతంలో పంచాంగులి, వర్ధమాన అంటారు. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఆముదంను విరివిగా వాడి చాల ఆరోగ్యవంతులుగా ఉండేవారు. 100లకు పైగా రోగాలను నయం చేయడంలో ఈ ఆముదం ను ఇప్పటికి వాడుతున్నారు. ఆముదం ఆకులు, వేళ్ళు, కాయలు, గింజలు అన్ని ఔషధ గుణాలని కలిగి ఉంటాయి. జుట్టు దగ్గర నుండి పాదాల వరకు అనేక రుగ్మతల నివారణలో దీనిని వాడుతున్నారు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలందించే ఈ చెట్టు మానవుల పాలిట అమృత కలశం లాంటిది. ఈ చెట్టు గురించి, దీని ఔషధ గుణాల గురించి తెలుసుకోకపోతే నష్టపోతారని చెప్పవచ్చు.


ఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం


ప్రయోజనాలు:

కీళ్లనొప్పులు – ఆముదం ఆకులపైనా నువ్వులనూనె రాసి కాస్త వేడిచేసి నొప్పి ఉన్నచోట కట్టుకట్టాలి. ఇలా చేయడం వళ్ళ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
మొలల సమస్య – కర్పూరం, ఆముదం ఆకులు కలిపి దంచి పేస్ట్ ల తయారుచేయాలి. దీనిని మలద్వారం దగ్గర పూయాలి లేదా కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య తగ్గుముఖం పడుతుంది.
పచ్చకామెర్లు – ఆముదం లేత ఆకులు, వెల్లుల్లి కలిపి నూరి రోజు 2 సార్లు తీసుకుంటుంటే పచ్చకామెర్లు సమస్యను అరికట్టవచ్చు.
పాల వృద్ధికి – బాలింతలలో పాలు తక్కువగా ఉంటే వారి స్థనాలపైన ఆముదం పూసి, ఆముదం ఆకులను వేడిచేసి కాపుడం పెట్టడం వల్ల పాల వృద్ధి ఉంటుంది.
పులిపిరుల సమస్య – పులిపిరులు ఉన్నవారు తరుచు వాటిపైన ఆముదం పూస్తూ ఉంటే కొద్దిరోజులకు అవి రాలిపోతాయి.
సయాటికా నొప్పి – 4, 5 ఆముదం గింజలను నలగొట్టి పాలలో వేసి మరిగించి వడగట్టి తాగడం వల్ల నడుం నొప్పి, సయాటికా బాధించదు.
మలబద్దకం – 1 గ్లాస్ వేడి పాలలో 1స్పూన్ ఆముదం ను కలిపి రాత్రిపూట తీసుకుంటుంటే ఈ సమస్య తగ్గుతుంది.
ఋతు సమయంలో నొప్పి తగ్గడానికి ఆముదం ఆకుల్ని వేడిచేసి పొత్తికడుపుపై కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గిపోతుంది.
డ్రై స్కిన్ ఉన్నవారు 1/2 కప్ ఆముదం, కర్పూర థైలం, బాదాం నూనె కలిపి మర్దన చేస్తూ ఉంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
జుట్టు కుదుళ్ళకి ఆముదం పట్టించడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా చుండ్రు, జుట్టు చిట్లడం సమస్య తగ్గిపోతుంది.
రాత్రి పడుకునే ముందు కాళ్ళకి, చేతులకి ఆముదం రాసుకోవడం వల్ల మృదువుగా తయారవుతాయి.
ఆముదం తో ఒంటికి మసాజ్ చేసుకొని, వేడి నీటితో స్నానము చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.


గమనిక:

మలబద్దకం కోసం ఎక్కువరోజులు ఆముదం వాడటం వల్ల మలబద్దకం పెరిగే అవకాశం ఉంది.
గర్భవతులు మొదటి 3-4 నెలలు ఆముదం వాడకూడదు. అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd