అటుకులతో ఆరోగ్యం

అటుకులతో ఆరోగ్యం



అటుకులు మనందరికీ సంప్రదాయమైన చిరుతిండిగానే తెలుసు. మన పూర్వికులు అటుకులతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకందించాలనే ఉద్దేశంతో వీటిని మనకు అలవాటు చేసారు. ఇపుడు మనం పిల్లలకు ఇస్తున్న స్నాక్స్, చిప్స్ వంటివాటి కంటే ఇవి ఎంతో బలవర్ధకమైన ఆహారం.



పోషకాలు: వీటిలో విటమిన్ A, B6, B12, C, D, E, K ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఐరన్ ఇంకా ఫైబర్ ఎక్కువమోతాదులో కలిగి ఉంటాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలినియం, పాస్పరస్ ఉంటాయి. ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

అటుకులతో ఆరోగ్యం



ప్రయోజనాలు:

వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి.
శరీర కణాలకు ఆక్సిజన్ సాఫీగా సరఫరా అయ్యేలా సహకరిస్తాయి.
షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. తిన్నతరువాత గ్లూకోజ్ ని చాల నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి.
చాల తేలిగ్గా జీర్ణం అవుతాయి.
రక్తహీనత సమస్యని తగ్గిస్తాయి.
పిల్లలకి, గర్భిణీలకు, బాలింతలకు మంచి బలవర్ధకమైన ఆహారం.
బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ పేషన్ట్స్ వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవటం మంచిది.
పెరుగులో అటుకులు కలిపి దద్దోజనం లాగా తీసుకోవడం వల్ల కాల్షియం బాగా శరీరానికి అందేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd