కాలిన గాయాలకు వంటింటి వైద్యం

కాలిన గాయాలకు వంటింటి వైద్యం

కాలిన గాయాలకు వంటింటి వైద్యం


తేనె – తేనె యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. కాలిన గాయాలపై తేనె పూయడం వలన మంట తగ్గి చల్లగా ఉంటుంది. గాయం లోపలి భాగాన్ని కూడా మాన్పుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది.
పుదీనా ఆకులూ – పుదీనా ఆకులను పేస్ట్ ల తయారుచేసి కాలిన గాయాలపై లేపనం లాగా పూయాలి. ఇది ఆరిన తరువాత నీళ్లు చల్లి కడిగేయలి. బచ్చలి కూర ఆకులతో కూడా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరా జెల్ – కాలిన చోట అలోవెరా జెల్ రాసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేయం వల్ల మంట తగ్గి గాయం త్వరగా మానుతుంది. అంతేకాకుండా ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగిస్తుంది.
టమాటో – టమాటో ని గుజ్జు లాగా చేసి గాయాలపైనా పూయడం వల్ల గాయాలను త్వరగా మాన్పడమే కాకుండా మచ్చలు లేకుండా చేస్తుంది.
బంగాళాదుంప – బంగాళాదుంప ఉడికించిన పేస్ట్ ని కాలిన గాయాలపైనా రాసి 15 నిముషాలు ఉంచడం వలన నొప్పి, మంట తగ్గి మచ్చలు పడకుండా చేస్తాయి.
తమలపాకు రసం – తమలపాకు రసం ను లేపనంగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల గాయాన్ని త్వరగా మాన్పుతుంది.
బంతి మొక్క గుజ్జుగా చేసి రాయడం వల్ల ఎలాంటి మచ్చ పడదు.
గోరింటాకు ముద్దలో వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి రాయడం వల్ల మంట తగ్గి గాయాలను మాన్పుతుంది.
పసుపుతో తేనె కలిపి రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది, ఉల్లిపాయను అడ్డంగా కట్ చేసి పూయడం వల్ల నొప్పి తగ్గుతుంది.
చల్లటి పాలను పూయడం, ఐస్ క్యూబ్ తో రాయడం, కొబ్బరి నూనె పూయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post