Home Made హెర్బల్ షాంపూ

Home Made హెర్బల్ షాంపూ


పట్టణ ప్రాంతాలలో కాలుష్యం చాల ఎక్కువ అంతేకాకుండా అందరు చాల బిజీగ ఉండటం వల్ల అన్ని రెడీమేడ్ గ దొరకాలని కోరుకుంటున్నారు. మన జుట్టు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మనం వాడే షాంపూ లు ఎంతవరకు శ్రేయస్కరమో తెలియదు. అందుకే మన కేశ సంరక్షణకు మన ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో షాంపూ తయారుచేసుకోవచ్చు.


Home Made హెర్బల్ షాంపూ



కావాల్సిన పదార్థాలు:

2 – ఉల్లిపాయలు
100 గ్రామ్స్ – కుంకుడుకాయలు
100 గ్రామ్స్ – షికాయ
100 గ్రామ్స్ – మెంతులు
100గ్రామ్స్ – ఎండు ఉసిరి
4 – 5 కరివేపాకు రెమ్మలు

తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను ముక్కలుగా చేసి అందులో 1 లీటర్ నీళ్లు పోసి సన్నని మంటపై మరిగించాలి. ఆ నీటిని వడ కట్టి పక్కన పెట్టాలి. 

తరువాత కుంకుడుకాయలు, షికాయ, ఎండు ఉసిరిని ముక్కలుగా చేసి మెంతులు కలిపి పక్కన పెట్టిన ఉల్లిపాయ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. 

మరుసటిరోజు ఈ మిశ్రమాన్ని 20 – 30 నిమిషాలవరకి మీడియం ఫ్లేమ్ లో మరిగించాలి. ఇది మరిగేటపుడు ఇందులో కరివేపాకు వేయాలి.

వీటిలో ఇంకా మందార ఆకులు, వేపాకు కూడా కలుపుకోవచ్చు. ఇది బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. 

తరువాత వడగట్టి ఒక గాజు సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవాలి. ఇది 15-30 రోజులవరకు నిల్వ ఉంటుంది.

గమనిక: స్నానం చేసే ముందు దీనిని తలకు బాగా పట్టించి కాసేపు ఆగక తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2-3 చేయాలి.

ప్రయోజనాలు:

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
తలలో ఎలర్జీ, ఫుల్లు, పేళ్లు తగ్గిపోతాయి.
జుట్టు చాల మెత్తగా, సిల్కీ గ తయారవుతుంది.
చిట్లిన జుట్టును కూడా బాగుచేస్తుంది.
చుండ్రు కూడా తగ్గిపోతుంది.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd