ఉలవలు – ఆరోగ్య విలువలు

ఉలవలు – ఆరోగ్య విలువలు



ఈ మధ్య కాలంలో ఆరోగ్యం గురించి శ్రద్ద అందరిలో పెరిగింది. దీనివల్ల మన పూర్వికులు వాడిన ఆహారపదార్థాలను తిరిగి ఇపుడు మల్లి వాడుకలోకి తెస్తున్నారు. అలాంటి ఆరోగ్యాన్ని పెంచే ఔషధ విలువలు కలిగిన ఆహారపదార్థాలలో అతి ముఖ్యమైనది ఉలవలు.
ఉలవలలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పాస్పరస్, ఫైబర్, ఐరన్ లు ఉంటాయి.


ప్రయోజనాలు:

పిల్లల పెరుగుదలకు వీటిలో ఉండే కాల్షియం బాగా తోడ్పడుతుంది.
జ్వరం, దగ్గు, ఆయాసం వంటి సమస్యలకు ఉలవల కషాయం మంచి మెడిసిన్.
మధుమేహం అదుపులో ఉంచుతుంది.
శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగిస్తుంది.
రక్తం సాఫీగా సరఫరా జరిగేలా చేస్తుంది. తద్వారా గుండె సమస్యలను అరికడుతుంది.
మూత్రపిండాలలో రాళ్లను కరిగిస్తుంది.
మలమూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.
అధిక చెమట సమస్యను అరికడుతుంది.
రుతుక్రమం ను సరిచేస్తుంది.
పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక:

ఏ రకంగా ఉలవలు తీసుకున్న సరే వీటితో పాటు మజ్జిగను అనుపానంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఉలవలు శరీరానికి వేడిచేస్తాయి.



మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd