భృంగరాజ్ తైలం

భృంగరాజ్ తైలం



భృంగరాజ్ మొక్క వళ్ళ కలిగే  ప్రయోజనాలను మనము తెలుసుకున్నాం. అయితే దీని ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే భృంగరాజ్ తైలం (గుంటగలగర ఆకూ తైలం) మంచి మార్గం. భృంగరాజ్ తైలం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

పల్లెటూళ్లలో ఎక్కువగా గా దొరికే ఈ భృంగరాజ్ పట్టణ ప్రాంతాలలో దొరకడం చాల కష్టం. భృంగరాజ్ ఎండిన ఆకులూ లేదా పౌడర్ అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో కూడా  దొరుకుతున్నాయి. అందువల్ల పచ్చి ఆకులూ దొరకకపోతే ఎండిన ఆకులూ లేదా పౌడర్ తో ఈ ఆయిల్ ను తయారుచేసుకోవచ్చు.

భృంగరాజ్ తైలం


కావాల్సిన పదార్థాలు:

కప్పు- భృంగరాజ్ ఆకులని  బాగా నూరి ముద్దగా చేసుకోవాలి/భృంగరాజ్ పౌడర్/భృంగరాజ్ ఎండిన ఆకులూ.
కప్పులు- కొబ్బరి నూనె/నువ్వుల నూనె.

తయారుచేసే విధానం:


కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె 2 కప్పులు ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. దీనిలో 1 కప్పు భృంగరాజ్ నూరిన ఆకూ లేదా పౌడర్ లేదా ఎండిన ఆకులూ వేసి సన్నని మంట మీద 15-20 నిముషాలు వేడిచేయాలి. దీని వల్ల ఆకులలోని ఔషధ గుణాలు నూనెలో చేరుతాయి. ఈ ఆయిల్ చల్లారిన తరువాత ఒక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేయడానికి 2 గంటల ముందు ఈ నూనెని కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి. తరువాత మైల్డ్ షాంపూ తో లేదా హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయాలి.ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.

ఇలా చేయడం వల్ల చిట్లిన జుట్టు తిరిగి ఆరోగ్యాంగా తయారవుతుంది.జుట్టు రాలటం తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. తలలో ఫుల్లు, చుండ్రు, పేళ్లు కూడా తగ్గుతాయి.


Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd