కలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు

కలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు



కలోంజి సీడ్స్ ని బ్లాక్ సీడ్స్ లేదా బ్లాక్ క్యుమిన్ సీడ్స్ అంటారు. వేల సంవత్సరాల నుండి సాంప్రదాయ, ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. వీటి గురించి చాల మందికి తెలియదు కానీ జుట్టు దగ్గర నుండి పాదాల వరకు దాదాపుగా మన శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యానికి మంచి మెడిసిన్. కలోంజి అందించే అమోఘమైన ప్రయోజనాలను తెలుసుకుని ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి.


పోషకాలు: కలోంజి లో విటమిన్, B1, B2, B3 లతో పాటు కాల్షియం, ఫోలిక్ ఆసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్పరస్, వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ న్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది.

కలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు


ప్రయోజనాలు:

రక్త సరఫరాను మెరుగు పరిచి గుండె సమస్యలను రాకుండా నివారిస్తుంది.
కలోంజి ఆయిల్ జుట్టుకి పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది. పాడైపోయిన, చిట్లిన జుట్టుని బాగుచేస్తుంది.
ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దీకరించే గుణం కలిగి ఉంటుంది కనుక షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అమృతంతో సమానం.
జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
కాలేయం పనితీరుని మెరుగుపరుస్తుంది.
కాన్సర్ ని తగ్గించలేదు కానీ కాన్సర్ కారకాలనీ సమర్దవంతంగా అడ్డుకుంటుంది.
ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. ముఖం పై మచ్చలు మొటిమలు తగ్గిస్తుంది.
బ్యాక్ పెయిన్ కి మంచిమందుగా చెప్పవచ్చు. ఈ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలను దృడంగా చేస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్, అలర్జీలు బారి నుండి కాపాడుతుంది.
పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది. నరాల బలహీనత సమస్యలను తగ్గిస్తుంది.
గమనిక: 

1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ కలోంజి ఆయిల్ వేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలని పొందవచ్చు.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd