కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?



కాప్సికమ్ ని బెంగుళూరు మిర్చి  అని కూడా  అంటారు. సిమ్లా మిర్చిని  స్వీట్ పెప్పర్, బెల్ పెప్పర్ అని కూడా అంటారు. ఇవి చాల రంగులలో దొరుకుతాయి. అమెరికాలో 900 ల సంవత్సరాల నుండి పండిస్తున్నారు. ఇవి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా కలిగి ఉండటం మూలాన వీటిని ఎక్కువగా వాడుతున్నారు.


పోషకాలు: విటమిన్ A, B6, C మరియు  E, K, ఫోలిక్ ఆసిడ్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్  వంటి  ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటాయి.

కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?


ప్రయోజనాలు:

రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
గొంతు బొంగురు పోవడాన్ని నివారిస్తుంది.
జీవ క్రియ రేటుని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని రెగ్యులేట్ చేస్తుంది.
ఆస్తమా వంటి వ్యాదులని నివారిస్తుంది. శ్వాస వ్యవస్థకి మంచి మెడిసిన్.
పెయిన్ రిలీఫ్ గా పని చేస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారు వారి రెగ్యులర్ డైట్ కాప్సికమ్లో చేర్చుకోవడం మంచిది.
షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కాన్సర్ కారకాలని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
నాడి వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
అధిక బరువు సమస్యని అరికడుతుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd