చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలు

చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుచుండ్రు అనేది సాధారణంగా ఎక్కువగా చలికాలంలో బాధించే జుట్టు యొక్క సమస్య. ఈ సమస్య వచ్చినప్పుడు జుట్టు కూడా బాగా రాలిపోతుంది. మరి జుట్టు రాలిపోకుండా ఉండి చుండ్రుని అరికట్టి  జుట్టు ను  దృడంగా అవ్వాలంటే  మనం  కొన్ని  ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుంది .


చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలు
కొద్దిగా   మెంతులను నీటిలో  రాత్రి నానబెట్టి తెల్లవారు జామున వాటిని మెత్తని పేస్ట్ లాగా  తయారుచేసుకోవాలి .   మీ జుట్టుకి ఈ పేస్ట్ ను  పట్టించి ఒక అరగంట పాటు ఉంచి  తేలికపాటి షాంపు లేదా  హెర్బల్ షాంపూతో పూర్తిగా కడిగేయాలి.

వేప చుండ్రు చికిత్సకి మరొక సమర్థవంతమైన ఒక  మందు . వేప ఆకులను    నీటిలో   కాచి ఆ నీటితో   జుట్టును   కడగటం వలన మంచి ఫలితం ఉంటుంది .

త్రిఫల చూర్ణం తీసుకొని  నీటినిలో  కలిపి  కుదుళ్ళకి మరియు  జుట్టుకి పట్టించి ఒక గంట తరువాత  పూర్తిగా కడిగేయాలి. ఈ విధంగా   తరుచు చేయడం వల్ల  చుండ్రు సమస్య తర్వగా  నియంత్రణలోకి వస్తుంది.

తులసి ఆకులను  మరియు  ఉసిరిపొడిని    కలిపి మెత్తటి పేస్ట్ లా తయారు  చేసి  ఆ ముద్దను మీ జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి  . ఒక గంట సేపు అలానే ఉంచిన   తర్వాత  నీటితో పూర్తిగా  కడిగే వేయాలి .

వెనిగర్ మరియు నిమ్మ రసం సమాన పరిమాణంలో తీసుకొని రెడింటిని కలిపి మీ జుట్టుకి మర్దనా చేసి  కొద్దిసేపటి తరువాత హెర్బల్ షాంపూ తో శుభ్రం చేసుకోవాలి  .

కలబంద జెల్ తో మీ జుట్టును మర్దనా చేసుకోని  15 నిమిషాలు అలానే వుంచాలి.  ఆ  తరువాత హెర్బల్ షాంపూ తో పూర్తిగా   కడిగే  వేయాలి.


మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post