బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలుఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మన శరీరంలో ఏమైనా మార్పులు కనిపిస్తే వెంటనే సరైన చికిత్స అనేది తప్పకుండా చేయించుకోవాలి. అయితే మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని మార్పులను మనం గమనించవచ్చును . 


వినికిడి శక్తి తగ్గడం:

డయాబెటిస్ వల్ల నరాలు, బ్లడ్ వెజెల్స్ పై ప్రభావం చూపి వినికిడి లోపాలకు  కూడా కారణమవుతుంది. కాబట్టి వినికిడి శక్తి కోల్పోతున్నారంటే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది.

కంటిచూపు:
కొన్నిసార్లు హై బ్లడ్ షుగర్ లెవెల్స్ కారణంగా శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ లో తాత్కాలిక మార్పులు, కంట్లోనూ ఫ్లూయిడ్ లెవెల్స్ లో  చాలా మార్పులు వస్తాయి.

దురద:
డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో కొంతమందికి తరచుగా శరీరంపై దురద, ముఖ్యంగా పాదాలు, చేతులపై ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక చర్మం డ్రైగా కూడా మారుతుంది. దీనివల్ల దురద సమస్య  బాగా పెరుగుతుంది.

వణుకు:
శరీరంలోని కొన్ని భాగాల్లో వణుకుతున్నట్టు, తిమ్మిరి పట్టినట్టు అనిపించడం, స్పర్శ కోల్పోవడం వంటి సమస్యలు డయాబెటిస్ కి సంకేతమని కూడా గుర్తించాలి.

దుర్వాసన:
నోటిని ఎంత శుభ్రముగా ఉంచిన నోటి నుండి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటున్నారని గుర్తిస్తే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయనడానికి సంకేతం.

చర్మంలో మార్పులు:
బ్లడ్ లో ఇన్సులిన్ స్థాయి అస్తవ్యస్తంగా మారినప్పుడు డార్క్ స్పాట్స్ కూడా ఏర్పడతాయి. అలాగే చర్మంపై ముడతలు కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు, లక్షణాలను గుర్తించినట్లైతే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.

మీరు కూడా ఈ లక్షణాలలో ఏది మీకు ఉందని తెలిసిన వెంటనే టెస్ట్ చేసుకొని ఈ సమస్య నుండి బయట పడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Tags:-#diabetessymptomstelugu #lowsugarsymptomstelugu #sugarvyadhinivaranatelugu #howattacksugartelugu #diabetesdietintelugu #thyroidsymptomsintelugu #sugarsymptomsinenglish
#bpsymptomsintelugu


మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips
.....
మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద) రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు ఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం అందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా ఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు మామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds” మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యత తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూ లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియా కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలం భృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డై అల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం అవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలు నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి ఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు Healht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post