బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు

బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు



వేసవి కాలంలో ఎక్కువగా అందరిని బాధించే సమస్య బ్లాక్ హెడ్స్. వాటిని సులభంగా తొలగించుకోవడానికి నివారణ మార్గాలు.



గంధపుచెక్క నుండి తీసిన గంధంలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పేస్ ప్యాక్ వేసుకోవాలి. 20నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ పోవడమేకాక చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
బేకింగ్ సోడాలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ ల చేసి ఈ మిశ్రమంతో ముఖంపై స్కర్బ్ చేయాలి.10నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
గుడ్డులోని తెల్లసొన తీసుకుని గిలకొట్టాలి. దీనిని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట అప్లై చేయాలి. కాటన్ ను ఈ మిశ్రమంలో ముంచి బ్లాక్ఖేడ్స్ ఉన్నచోట ఉంచి అది పూర్తిగా ఆరిన తరువాత కాటన్ ను స్పీడ్ గ తీసేయాలి.
దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి పేస్ట్ ల తయారుచేయాలి.ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాయాలి.10మినిట్స్ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
1 టిస్పూన్ పెరుగులో 1టి స్పూన్ బియ్యపిండిని కలిపి ఈ మిశ్రమమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాయాలి. ఇది ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసంలో తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజు మార్చి రోజు చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్ పోవడమేకాక ముఖం కాంతివంతగా మారుతుంది.
నువ్వుల నూనె ముఖం మీద రాసి తరువాత సెనగపిండిలో నీళ్లు పోసి పేస్ట్ ల చేసి దీనిని ముఖం మీద రుద్దుతూ ఆరిన తరువాత మల్లి నీళ్లు చల్లి రుద్దుతూ కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొంచం పెరుగులో ఓట్స్ కలిపి ముద్దలా చేసి ముఖానికి ప్యాక్ ల వేసి scrub చేయాలి.10 మినిట్స్ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
గమనిక:- డ్రైస్కిన్ ఉన్నవారు ఇలాచేసిన తరువాత ముఖానికి ఏదయినా మొయిశ్చరైజర్ వాడటం మంచిది.
మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద) రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు ఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం అందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా ఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు మామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds” మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యత తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూ లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియా కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలం భృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డై అల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం అవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలు నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి ఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు Healht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd