త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుంది

త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుంది 


కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ మూడు ఫలాలను ఎండబెట్టి విడివిడిగా పొడిచేసి ఒక నిర్ణీత మోతాదులో కలిపి ఈ త్రిఫల చూర్ణంగా  తయారుచేస్తారు.  త్రిఫల చూర్ణం అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో రెడీమెడ్ గా  కూడా  దొరుకుతాయి. ఈ 3 ఫలాలు ఎండబెట్టినవి కూడా దొరుకుతాయి. ఆయుర్వేదంలో ఇది ఒక అద్భుతమైన మెడిసిన్. లెక్కలేనన్ని వ్యాధులను నయం చేయడమే కాకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక గొప్ప ఔషధం. ఇది వాత, పిత్త, కఫ దోషాలను హరిస్తుంది.

త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుంది


త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు:

అజీర్ణం, తేన్పులు, మలబద్దకం, కడుపు ఉబ్బరం కి – ఇది ఒక మంచి మెడిసిన్. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగితే సరిపోతుంది.
అధిక బరువు – 2 పూటలా ఒక స్పూన్ చూర్ణానికి తేనె కలిపి చప్పరిస్తుంటే అధిక బరువు సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
పైల్స్/అరిసెమొలలు – సునాముఖి చూర్ణం ఒక వంతు మరియు త్రిఫల చూర్ణం 3 వంతులు తీసుకొని వీటికి తగినంత తేనె చేర్చి ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. రోజుకి 1 లేదా 2స్పూన్లు తీసుకుంటుంటే పైల్స్, మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
నోటిలో ఫుల్లు, నోటి అల్సర్లు, చిగుళ్ల నుండి రక్తస్రావం – ఈ సమస్యలకి త్రిఫల చూర్ణం తో కాషాయం తయారుచేసి, ఈ కాషాయం తో ఈ పుల్లని క్లీన్ చేసుకోవాలి. ఈ కాషాయం తో పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
షుగర్ – 2 పూటలా ఈ చూర్ణం ఒక స్పూన్ చొప్పున 1 గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది.
పిప్పి గోళ్ల సమస్య – త్రిఫల చూర్ణం, బేకింగ్ సోడా సమ పాల్లలో కలిపి తీసుకుని తగినంత నీరు చేర్చి ఈ గోళ్లపై లేపనం లాగా అప్లై చేయడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
తలలో ఫంగస్, ఫుల్లు, ఇన్ఫెక్షన్ – త్రిఫల చూర్ణం లో సరిపడా నీటిని చేర్చి పేస్ట్ ల తయారుచేసి జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసి, ఆరిన తరువాత హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా జుట్టు అందంగా, ఆరోగ్యాంగా తయారవుతుంది.
కంటి సమస్యలకి – త్రిఫల చూర్ణం తో కాషాయం తయారుచేసి, ఈ కాషాయం లో ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల కంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
నోటి దుర్వాసన, పంటి సమస్యలకి – త్రిఫల చూర్ణం తో బ్రెష్ చేయడం మంచి పరిష్కారంగా చెప్పవచ్చు.
ఈ చూర్ణాన్ని తరుచు వాడుతుంటే నాడి వ్యవస్థను బలోపేతం చేస్తుంది, కాలేయ సమస్యలను అరికడుతుంది.మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips

..... 

0/Post a Comment/Comments

Previous Post Next Post