పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలు

పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలు


పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలు

పుపిరులపైన ఆముదం రాసి స్టిక్కింగ్ టేప్ అంటించడం వల్ల కొద్ది రోజులకు పులిపిరులూ రాలిపోతాయి. లేదా తరుచు ఆముదం రాస్తూ ఉంటె కొద్దిరోజులకు అవే రాలిపోతాయి.
వెల్లుల్లి గుజ్జుని తరుచు పులిపిరులపైనా రాస్తూ ఉంటే కొద్దిరోజులకే రాలిపోతాయి.
కొత్త సున్నం తీసుకుని పులిపిరులపైనా రాసి తరువాత అల్లం ముక్కను వాడిగా చెక్కి సున్నం లో ముంచి పులిపిరులపైనా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఫలితం వెంటనే ఉంటుంది. కానీ పక్కన చర్మానికి అంటకుండా చూడాలి. ఎందుకంటె సున్నం అంటితే బొబ్బలు వస్తాయి.
ఉల్లి రసంలో ఉప్పు కలిపి పులిపిరుల పైనా రాస్తూ ఉంటె కొద్దిరోజులకే రాలిపోతాయి.
బంగాళాదుంపను ముక్కలుగా చేసి పులిపిరులపైనా రుద్దుతూ ఉంటే 15 రోజులలో రాలిపోతాయి.
వాటర్ ప్రూఫ్ స్టిక్కింగ్ టేప్ పులిపిరులపైనా అంటించి 1 వరం తరువాత తీసివేసి 12 గంటల తరువాత మళ్ళీ టేప్ వేయాలి. ఇలా చేయడం వల్ల నశించిపోయి రాలిపోతాయి.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post