అలసటను దూరము చేసే ఆహారము

అలసటను దూరము చేసే ఆహారము 


శారీరకముగా , మానసికముగా బాగా శ్రమ చేసినప్పుడు అలసటగా  అనిపిస్తుంది.అలుపు , మత్తు , మరియు నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ  అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కూడా ఒక  కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్ద చూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసటగా  అనిపిస్తుంది.

అలసటను అధికమించడానికి అవసరమైయ్యే ఆహారపదార్ధాలు - అలవాట్లు :


టిఫిన్‌ తప్పనిసరి -- ఉదయాన్నే కడుపు ఖాలీ గా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజ , పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉంటే టిఫిన్‌ తినాలి .

లంచ్ లో ఉండాల్సినవి : మధ్యాహ్నం పూట శక్తి , చురుకుదనము కోసము అవసరమైన  కార్బోహడ్రేట్సు మరియు  ప్రోటీన్లు వున్న ఆహారము తప్పక  తీసుకోవాలి. చురుకుదనాన్ని మరియు  మానసిక కేంద్రీకరణను పెంచే న్యూరోట్రాన్సుమీటర్ల కోసము పోటీన్లు పుష్కరముగా లభించే ఆహారము తప్పనిసరిగా తీసుకోవాలి .
 
ఎక్కువ నీరు త్రాగాలి : శరీరములో తగినంత నీరు లేకపోతే పని సామర్ధ్యము  బాగా తగ్గిపోతుంది. శరీరము లో ఉన్న నీరు తగ్గిపోవడము వల్ల అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోయి మెదడు పనితనము కూడా నెమ్మదిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 8 గ్లాసులు (1600 -2000 మిల్లీలీటర్ల ) నీరు తప్పక తాగాలి. దప్పిక అయ్యేవరకు ఆగకూడదు.

ఉపవాసాలు , విందులు వద్దు : బోలెడన్ని పదార్ధాలతో మితిమీరి కేలరీలు లభించే ఆహారము తీసుకోవద్దు .దీనివలన తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు కూడా దారితీస్తుంది. వయసు మరియు , స్త్రీ-పురుష బేధము , బరువు , చేసేపని ... ఆధారముగా పోషకవిలువలు గల ఆహారము  చాలా అవసరము . బోజనము మానివేయవద్దు . మానేస్తే రక్తము లో చెక్కెర శాతము తగ్గి అలసట వస్తుంది. శరీరానికి  శక్తినిచ్చే తగినన్ని కార్బోహడ్రేట్స్ లేని రకరకాల ఆకర్షనీయమైన చిరుతిండ్లు పనికిరావు. వీటిలో విటమిన్లు కూడా ఉండవు . పోషకవిలువలు లేని ఆహారపదార్దములు అలసటకు బాగా దారితీస్తాయి.

ఐరన్‌ ఎక్కువగా ఉంటే మేలు : శరీరములోని వివిధ అవయవాలకు రక్తము ద్వారా ఆక్షిజన్‌ బాగా సరఫరా కావడానికి ఐరన్‌  చాలా దోహదము చేస్తుంది.ఐరన్‌ శరీరానికి సరిపడినంత లభించకపోతే అలసటకు దారి తీస్తుంది. ఒకవేళ రక్తహీనత లేకపోయినా ఐరన్‌ శాతము తక్కువగా ఉన్నట్లైతే అలసటకు , మనోవ్యాకులతకు  కూడా దారితీస్తుంది.

కెఫిన్‌ తో జాగ్రత్త : రోజులో కెఫిన్‌ వున్న కాఫీ లేదా టీ , కోలా లాంటి డ్రింక్సు ఒకటి . రెండు సాలు తాగినట్లయితే శరీరములో శక్తి  కూడా పెరుగుతుంది . చురుకుదనము కూడా వస్తుంది . అలా కాకుండా రోజులో 5-6 సార్లు మించి కెఫినేటెడ్  ద్రవపదార్ధాలు తీసుకున్నట్లయితే అది ఆందోళనకు , చికాకు కలగడానికి , శారీరక సామర్ధ్యము తగ్గిపోవడానికి  కూడా దారితీస్తుంది.

యోగర్ట్ : దీర్ఘకాలికంగా అలసటకు గురవడానికి ముఖ్యకారణము జీర్ణక్రయ జరిగే మార్గములో మైక్రో-ఆర్గానిజమ్స్ అసమతుల్యముగా ఉండడమే కారణం . రోజులో 200 మి.లీ. యోగర్ట్ (పెరుగు/మజ్జిక ) రెండు సార్లు తీసుకుంటే అలసట లక్షణాలు తొందరగా తగ్గుతాయి.

విటమిన్‌ సి : యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసే విటమిన్‌ ' సి ' ఉన్న ఆహార-పానీయాలు తీసుకుండే శరీరానికి చాలా  మంచిది .  వ్యాదినిరోధక శక్తిని  కూడా పెంచుతుంది. . రక్తకణాలు తయారీకి , ఫ్రీరాడికల్స్ పారద్రోళి అలసటను బాగా తగ్గిస్తుంది. శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే అందుకే మల్టీవిటమున్‌ మాత్రలు రోజూ ఒకటి డాక్టర్ల సలహా తో కూడా తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post