ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు

ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే  ఉపయోగాలు


గంగ రేగు పండుకన్నా కాస్త పెద్దగా, యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. చాలామంది వీటిని అంతగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు  బాగా పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి 'గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌' చాలా తక్కువ. ఆల్‌బుకారా పండ్లలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. ఇక వీటిల్లోని ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌ మరియు క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు కూడా తోడ్పడతాయి.


 కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్‌బుకారా పండ్లలో ఈ ఫెనోలిక్‌ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆల్‌బుకారా రోగాలన్నింటినీ తగ్గిస్తుందని నమ్మకాన్నిచ్చే పండు. దీన్ని ఇష్టంగా తినడానికి చెప్పుకునే కారణాలు చాలా కనిపిస్తున్నాయి. నేడు బజార్లో కూడా అంతే కన్నులకింపుగా కనిపిస్తున్నారు.  ప్రూన్స్‌, డ్రూప్స్‌, ప్లమ్‌... ఎలా పిలుచుకున్నా అభ్యంతరం చెప్పని ఈ పళ్లు బ్లూ- బ్లాక్‌, పసుపు, పర్పుల్‌,మరియు  ఎరుపు రంగులలో దొరుకుతాయి.

ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే  ఉపయోగాలు


* జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు  చాలా తక్కువ.

* జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్‌ ఇందులో చాలా వుంది.
* విటమిన్‌ సికి ఈ పండు చిరునామాగా చెప్పుకోవచ్చును . ఇది మంచి యాంటీ ఆక్సిడెంటని వేరుగా చెప్పనవసరం లేదుగా. 
* రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది.
* విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి.
* ఇందులో ఉన్న పొటాషియం గుండెజబ్బులు మరియు రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
* శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను బాగా  కాపాడుతుంది.
* ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్‌ను నయంచేయడానికి  కూడా సాయపడుతుంది.
* కంటిచూపును బాగా  మెరుగుపరుస్తుంది.

జ్వరానికి, మలబద్ధకానికి మంచి విరుగుడుగా ఈ ఆల్‌బుకారా పండ్లు.

ఎండు ఆల్‌బుకారాలను రోజుకు 10 చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుగుడు సమస్యలుండవు . దీంతోపాటు మోనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధిని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధరించారు. అత్తిపండు(ఫిగ్), ఎండు ఖర్జూరాలు, ఎండు స్ట్రాబెపూరీలు, ఎండు ఆపిల్స్, ఎండు ద్రాక్షల కంటే ఈ ఎండు ఆల్‌బుకారాలు ఎముకల సామర్థ్యాన్ని  బాగా పెంచడంలో మెరుగైనవి

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post