అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు సంప్రదాయ పంటల్లో ఇది ఒకటి. అండు కొర్రలను వండే ముందు కనీసం 4 గంటలు నాన బెట్టు కోవాలి . జీర్ణాశయం, అర్ర్తయిటిస్ (కీళ్ళ వాతం), మరియు బీ.పీ., థైరాయిడ్, , ఊబకాయ కంటి సమస్యలు నివారణకు బాగా ఉపయోగపడుతాయి. అండు కొర్రలు మొలలు, బగాస్ధారం, మూలశంక, మెదడు, రక్తం, స్థనాలు మరియు ఎముకలు, ఉదర, ప్రేగుల, ఫిషర్, అల్సర్ చర్మ, సంబంధ కాన్సర్ల చికిత్సకు కూడా బాగా ఉపయోగపడుతాయి.
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు.
- జీర్ణాశయం
- అర్ర్తయిటిస్ (కీళ్ళ వాతం)
- బీ.పీ
- థైరాయిడ్
- కంటి సమస్యలు
- ఊబకాయ
వంటి నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి.
Post a Comment