మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు


మొలకలు అంటే తెలియని వారు బహుశా ఉండరేమో కదా. వాటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. కానీ తినడానికి అందరూ ఇష్టపడరు. అందరు ఫాస్ట్ ఫుడ్ వైపే మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే అది రుచిగా ఎక్కువ మసాలాలు వేసి తయారు చేస్తారు. అందుకే అది అందరికి నచ్చుతుంది. కానీ మొలకలలో ఉండే పోషక విలువలు ఫాస్ట్ ఫుడ్ లో లేవు. ప్రతి రోజు సాయంత్రం ఒక గుప్పెడు మొలకలను తింటే మీ ఆరోగ్యానికి ఏమి డోకా ఉండదు. ఇప్పుడు మనం మొలకల్లో ఉండే పోషకాలను తెలుసుకుందాం.

 

మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

మొలకల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శనగలు, వేరుశనగ, పెసర్లు, చిక్కుళ్లు, సోయా, అలసందల నుంచి లభిస్తాయి. మొలకెత్తిన గింజల్ని వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా తినొచ్చు. అందరికీ ఆరోగ్యకరమే.

మొలకల్లో విటమిన్‌ సి, కె అధికంగా లభిస్తాయి. విటమిన్‌ సి జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగ పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం. వీటి పొట్టులో ఫొలేట్‌ అధికంగా ఉంటుంది. గర్భిణులకూ, లోపల ఉండే శిశువుకు అవి చాలా మేలు చేస్తాయి.

గర్భిణులు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది. మొలకల్ని ఉదయం పూట అల్పాహారంగా కానీ, సాయంత్రం పూట స్నాక్స్ లాగా కానీ తీసుకోవాలి. అలాని అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్‌ సమస్య వస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లూ, బ్యాక్టీరియా బారిన పడరు.

మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చేస్తాయి. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లుంటాయి.


వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. మొలకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకూ ఆకలి దరిచేరదు.

కొన్ని తీసుకుంటేనే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి.

మొలకెత్తిన విత్తనాలు హార్మోన్లను బ్యాలెన్స్‌ చేస్తాయి. హార్మోనల్‌ బ్యాలెన్స్‌ వల్ల అనేక వ్యాధులను దూరంగా ఉంచవచ్చు.

మొలకల్లో కొవ్వులూ, క్యాలోరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకున్నవాళ్లు కూడా తీసుకోవచ్చు. మొలకల్లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

మొలకల్లో విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రకరకాల అలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం పొందుతారు. స్కిన్‌ క్యాన్సర్‌ వంటివి కూడా తగ్గించుకోవచ్చు.

మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. సలాడ్‌, చాట్‌, సూప్‌.. ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd