ఆవాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు


ఆవాలను  భారతీయులు ఎంతో కాలం నుంచి  తమ వంటి ఇంటి దినుసుల్లో ఒక  భాగంగా ఉపయోగిస్తున్నారు. పోపు వేయాలంటే.. ముందుగా ఎవరికైనా ఆవాలే  బాగా గుర్తుకు వస్తాయి. అయితే వీటిని పొడి రూపంలో లేదా అలాగే నిత్యం తీసుకుంటే మనకు అనేక  రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆవాలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు  ఉన్నాయి  తెలుసుకుందాము . 

ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు


  • ఆవాలలో మినరల్స్ ఎక్కువ గా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, పాస్ఫరస్   మెగ్నిషియం  తదితర పోషకాలు  చాలా అధికంగా లభిస్తాయి. వీటితో శరీరానికి పోషణ కూడా  లభిస్తుంది.
  • ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను  బాగా మెరుగు పరుస్తుంది. విరేచనం సులభంగా అయ్యేలా కూడా  చేస్తుంది. శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది.
  • ఆవాలలో ఉండే కాపర్, ఐరన్ మరియు  మెగ్నిషియం, సెలీనియంలు హైబీపీని కూడా  బాగా తగ్గిస్తాయి.
  • శ్వాసకోశ సమస్యలు మరియు  నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తింటే ప్రయోజనం  చాలా ఉంటుంది.
  • ఆస్తమా ఉన్నవారు ఆవాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్య నుంచి తొందరగా బయట పడవచ్చును .
  • ఆవాలలో విటమిన్ ఎ, సి, కెలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా కూడా పనిచేస్తాయి. శరీర కణజాలాన్ని బాగా  రక్షిస్తాయి.
  •  ఫంగస్ మరియు  ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తినడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చును .

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post