బీరకాయల్లోని ఆరోగ్య ప్రయోజనాలు

బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు

బీరకాయల్లో  పచ్చగా నిగనిగలాడే  ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. మలబద్ధకాన్నికూడా   అడ్డుకుంటుంది. రక్తంలో చెక్కర స్థాయిల్ని తగ్గించడంలో కూడా సాయపడుతుంది. బరువును బాగా తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, విషతుల్యాలను బయటకు పంపడంలో బాగా సాయపడుతుంది. వారానికి రెండుసార్లయినా వీటిని వాడమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బీరకాయల్లో కలిగి అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువును తగ్గించడంలో ఇది తిరుగులేనిది. ఇతర అధిక పీచుగల తక్కువ క్యాలరీల పదార్థాలతో కలిపి తింటుంటే వారిలో రెండు పౌండ్లు బరువు తగ్గే అవకాశం కూడా  ఉంది. కడుపు నిండిన భావాన్ని ఇస్తూ తరచూ ఏదో ఒకటి తినకుండా  కూడా అడ్డు పడుతుంది.బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌ మరియు  రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌... వంటి పోషకాలు  చాలా పుష్కలంగ ఉంటాయి . 


బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు


చక్కెర వ్యాధికి మందు

బీరకాయల్లో ఉండే పెప్టిడెస్ ఇన్సులిన్ బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్ చేసి తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలు పెరగకుండా బీరకాయలు  చాలా అడ్డుకుంటాయి. అలాగే సాధారణ స్థాయిలు పడిపోకుండా ఆపుతుంది. కాబట్టి డయాబెటిస్, హైపోగ్లైకేమియాతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఆహారం. అందుకే డయాబెటిస్‌తో బాధపడేవారు ఎక్కువగా బీరకాయను తింటూండాలి.

యాంటీ ఇన్‌ఫ్లమేషన్

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకంగా పనిచేయడం ద్వారా కార్డియో వాస్కులర్ మరియు  స్ట్రోక్, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది వ్యాధిని కలిగించడంలో తొలిదశ వంటిది. బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం పిండుకుని తింటుంటే యూరినరి బ్ల్లాడర్ ఇన్‌ఫ్లమేషన్ మరియు  యూరెథైటిస్ తగ్గుతాయి. దీనిలో యాంటీ బయోటిక్ లక్షణాలు కూడా వుండి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను బాగా  తగ్గిస్తుంది. ముఖ్యంగా యూరినరి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.

జాండీస్

కామెర్ల నుంచి కోలుకునేవారికి బీరకాయ రసం బాగా పనిచేస్తుంది. బీరకాయ గింజలు కాలేయాన్ని పరిశుభ్రపరచడానికి ఎంతో దోహదపడుతాయి.  కప్పు తాజా బీరకాయ రసంలో కొద్దిగా స్వీట్‌నర్ కలుపుకుని రోజుకు రెండు సార్లుగా తాగుతుంటే కామెర్లు మరియు  కాలేయ వ్యాధుల నుంచి త్వరగా కోలుకునే అవకాశం చాలా  వుంటుంది. ఉదరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను బీరకాయ శుభ్రం చేస్తుంది. అందుకే రోగగ్రస్తులకు బీరకాయను  తరుచూ వండి పెడతారు.

విషతుల్యాలు

లివర్, రక్తం, శరీరంలోని ఇతర టిష్యూలను డిటాక్సిఫై చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం నుంచి విషతుల్యాలను వెలికి నెట్టాలంటే మన రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాల్సి కూడా  వుంటుంది. బీరలో వుండే అత్యధిక పీచు శరీరంలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడి  రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి చక్కని స్థితిగతులను కూడా అందిస్తుంది.

ఎసిడిటి

బీరకాయ, రసం రెండూ కూడా ఎసిడిటీని తగ్గిస్తాయి. ఎప్పుడూ వేడితో బాధ పడేవారికి బీరకాయ అత్యంత ప్రయోజనకరంగా వుంటుంది. అంతర్గత కూలింగ్ ఏజెంట్‌గా బాగా  పనిచేస్తుంది.

చర్మ సౌందర్యానికి

ముదిరిన బీరకాయల్ని ఎండబెట్టి స్పాంజ్‌గా తయారు చేసుకుని చర్మానికి రుద్దితే మృతకణాల్ని తొలగించడంలో  చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ

వీటిలో విటమిన్ సి కూడా ఉండి జలుబుకు దూరంగా వుంచుతుంది. బి విటమిన్‌లు మంచి మూడ్‌ను, యవ్వనాన్ని కూడా అందిస్తాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐరన్ రక్తహీనతను కూడా  తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకలను దృఢంగా కూడా వుంచుతాయి. ఇన్ని రకాల ప్రయోజనాల గల బీరకాయలను అన్ని సీజన్లలోనూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. వీటితో రకరకాల వంటల్ని తయారుచేసుకుని వారానికి రెండు సార్లు తినొచ్చును .

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post