ఉదయాన్నే చేయవల్సిన పనులు

ఉదయాన్నే చేయవల్సిన పనులు


ఉదయాన్నే లేస్తే మంచిదని తెల్లారేదాకా నిద్రపోని వాళ్లకు కూడా తెలుసు. కానీ లేవలేరు. అలాంటి వాళ్ళు జీవితంలో కూడా పెద్ద ఎత్తుకు లేవలేరు. ఇంకొందరు మేలుకుంటారు కాని పక్కమిదే అరగంటకు పైగా మెదులుతుంటారు. అతి కష్టంగా లేచి గంటసేపు పొద్దున్నే లేచామని గర్వంగా ఫీల్ అవుతుంటారు తప్ప ఏమి వారు చెయ్యరు. చాలా మంది ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ముందుగా ఫోన్ కూడా చెక్ చేస్తారు. సోష‌ల్ మీడియాలో ఏం పోస్టులు వ‌చ్చాయో చూసుకుంటారు. ఆ త‌రువాత త‌మ త‌మ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్రారంభిస్తారు.

ఉదయాన్నే చేయవల్సిన పనులు


ఇలా చేస్తే… మన బతుకులు తెల్లారినట్టే అని నిపుణులు చెప్తున్నారు. మరి ‘డే’ని,జీవితాన్ని ఫ్రూట్ ఫుల్ గా మలుచుకోవడం ఎలా?


  • నిత్యం ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే కింద తెలిపిన విధంగా కార్య‌క్ర‌మాలు ప్రారంభించాలి. దీంతో ఆరోగ్య‌వంత‌మైన జీవితం మన సొంత‌మ‌వుతుంది. అలాగే రోజూ ఉత్సాహంగా కూడా ఉంటారు.
  • ఉద‌యం నిద్ర లేవ‌గానే ఫోన్లు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్ల‌కు దూరంగా ఉండాలి. ఇవి మ‌న మూడ్‌ను చాలా మారుస్తాయి. క‌నుక ఉద‌యం వాటిని మనం  ఉప‌యోగించ‌కూడ‌దు.
  • నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియ మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.
  • నిద్ర‌లేవ‌గానే ఇంట్లో అంద‌రికీ, కుదిరితే ఇరుగు పొరుగున ఉండే వారికి గుడ్ మార్నింగ్ చెప్పండి.  మీ మూడ్‌ను ఉత్సాహంగా  కూడా  మారుస్తుంది.
  • నిద్ర‌లేవ‌గానే ఏదైనా ఒక జోక్ చ‌ద‌వండి. త‌రువాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకుని కూడా న‌వ్వుకోండి.
  • రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే చాలా మంచిది. దీంతో శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కి పోయి, శ‌రీరం డిటాక్స్ కూడా అవుతుంది.
  • ప్రతీ రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు కూడా చేసుకోండి. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది.
  • పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శరీరాన్ని స్ట్రాంగ్‌గా, ఫిట్‌ గా కూడా ఉంచుతాయి. మనకు శ‌క్తిని కూడా ఇస్తాయి. ముఖ్యంగా పండ్ల‌ను ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని మంచి  యాక్టివ్‌గా ఉంచుతాయి.
  • నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం అలవాటు లేకపోతే, అలవరుచుకోండి.
  • రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మీకు నచ్చిన సంగీతాన్ని చాలా త‌క్కువ సౌండ్‌తో వినండి. సంగీతం మనలో చైతన్యం కూడా పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post