పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారమే.. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఏ సంపద అవసరం లేదు. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా హెల్దీ డైట్ కూడా తీసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు.


హెల్దీ డైట్ అంటే తాజా కూరగాయలు, ఆకుకూరలు కూడా వస్తాయి. ఇందులో భాగంగా ఆకుకూరలు కూడా ఉంటాయి. ఇందులో ఒకటి పాలకూర. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించంలో మేలు చేస్తుంది.

పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు


బరువు తగ్గిస్తుంది:-

పాలకూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధకం దూరం అవుతుంది.  బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఇది  హెల్ప్ చేస్తుంది.


కాన్సర్ దూరం:-


పాలకూరలోని ప్రత్యేక పోషకాలు భయంకరమైన సమస్యలని కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలు మరియు కాన్సర్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాన్సర్ కణాలతో వ్యతిరేకంగా పోరాడుతుంది. అందుకే దీనిని రెగ్యులర్‌గా తినాలి.. అంతేకాకుండా గుండెకి కూడా మేలు చేస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునేవారికి పాలకూర మేలు చేస్తుంది..


అదే విధంగా టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు దూరం అవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఫుడ్ గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణ సమస్యలు, నిద్ర లేమి సమస్యలు దూరం అవుతాయి. దీంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. ఎముకలు బలంగా మారేలా చేస్తుంది. శరీరానికి ఆక్సిజన్ అందేలా చూస్తుంది.


ప్రెగ్నెన్సీ మహిళలకు ఈ పాలకూర ఎంతో మంచిది.. పాలకూరలో పొటాషియం కండరాలను బలపరుస్తుంది. కండరాల సమస్యలతో బాధపడేవారు.. పాలకూరని తినడం మంచిది.. దీనిని తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.


అందం :-


పాలకూర తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందం కూడా పెరుగుతుంది. దీంతో చర్మం మెరుస్తుంది.. జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు దూరం అవుతాయి. పాలకూరలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండెకి మేలు చేస్తుంది. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. శరీరంలోని వ్యర్థాలను దూరం చేయడంలో పాలకూర ముందుంటుంది.


పాల‌కూర అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

  • పాల‌కూర‌లో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది. త‌ర‌చూ పాల‌కూర‌ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. 
  •  దీనివ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం కూడా దూరం అవుతుంది. 
  •  బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి పాల‌కూర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
  •  అన్నింటి క‌న్నా ముఖ్యంగా పాల‌కూర క్యాన్స‌ర్‌కు దూరంగా ఉంచుతుంది. అందుకే దీనిని ప్ర‌తిరోజూ తినాల‌ని సూచిస్తున్నారు వైద్యులు.
  •  అలాగే గుండె స‌మ‌స్య‌లు రాకుండా చేస్తుంది.  
  •  పాల‌కూర నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా చేస్తుంది. 
  • క‌రోనా స‌మ‌యంలో పాల‌కూర ఎక్కువ‌గా తిని రోగ‌నిరోధ‌క శ‌క్తిని  బాగా పెంచుకోవ‌చ్చును . 
  •  దీనివ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. అంతేకాదు శ‌రీరానికి ఆక్సిజ‌న్ అందేలా చూస్తుంది. 
  • కండ‌రాల స‌మ‌స్య ఉన్న‌వాళ్లు పాల‌కూర తిన‌డం మంచిది. ఇది తిన‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. 
  •  గర్భిణీ మ‌హిళ‌లు పాల‌కూర‌ తింటే ఆరోగ్యంగా ఉంటారు. 

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post