శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి

_*🚩అయ్యప్ప చరితం - 73 వ అధ్యాయం🚩*_

🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️

*శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళిని పఠిస్తారు.*

శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి • ఓం ధర్మ శాస్త్రే నమః
 • ఓం వేద శాస్త్రే నమః
 • ఓం విశ్వశాస్తే నమః
 • ఓం లోక శాస్త్రేనమః
 • ఓం కాలశాస్త్రే నమః
 • ఓం మహా శాస్త్రే నమః
 • ఓం మహా బలాయనమః
 • ఓం గదాంతకాయనమః
 • ఓం గణాగ్రణినే నమః
 • ఓం ఋగ్వేద రూపాయ నమః
 • ఓం గజాధిపాయ నమః
 • ఓం గణారూఢాయనమః
 • ఓం గణాధ్యక్షాయ నమః
 • ఓం వ్యాఘ్రరూఢాయనమః
 • ఓం మహాద్యుతాయనమః
 • ఓం గోప్త్రే నమః
 • ఓం గీర్వాణ సంసేవ్యాయ నమః
 • ఓం హాలాహల ధరాత్మజాయనమః
 • ఓం అర్జునేనమః
 • ఓం అగ్నినయనాయ నమః
 • ఓం నక్షత్రాయ నమః
 • ఓం చంద్రరూపాయ నమః
 • ఓం వలాహకాయ నమః
 • ఓం దూర్వాళ్యామాయ నమః
 • ఓం క్రూర దృష్టియే నమః
 • ఓం అనామయాయ నమః
 • ఓం త్రినేత్రాయ నమః
 • ఓం ఉత్పలతారాయ నమః
 • ఓం కాలహంత్రే నమః
 • ఓం నరాధిపాయ నమః
 • ఓం ఖండేందు వౌళితనయా నమః
 • ఓం కల్హారు కుసుమ ప్రియాయ నమః
 • ఓం మదనాయనమః
 • ఓం మాధవ సుతాయ నమః
 • ఓం మందార కుసుమార్చితాయ నమః
 • ఓం మహాబలాయ నమః
 • ఓం మహోత్సాహాయ నమః
 • ఓం మహా పాప వినాశయా నమః
 • ఓం మహారూపాయ నమః
 • ఓం మహాధీశాయ నమః
 • ఓం మహా సర్ప విభూషణాయనమః
 • ఓం అనంగ మదనాతురాయ నమః
 • ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
 • ఓం శ్రీదాయ నమః
 • ఓం శిష్టరక్షణ దక్షితాయ నమః
 • ఓం కస్తూరి తిలకాయ నమః
 • ఓం రాజశేఖరాయ నమః
 • ఓం రాజసోత్తమాయ నమః
 • ఓం రాజరాజార్చితాయ నమః
 • ఓం విష్ణు పుత్రాయ నమః
 • ఓం వనజనాధిపాయ నమః
 • ఓం వర్చస్కరాయ నమః
 • ఓం వరరుచయే నమః
 • ఓం వరదాయ నమః
 • ఓం వాయువాహనాయ నమః
 • ఓం వజ్రకాయాయ నమః
 • ఓం ఖడ్గపాణి నమః
 • ఓం వజ్రహస్తాయ నమః
 • ఓం బలోద్ధతాయ నమః
 • ఓం త్రిలోక జ్ఞానాయ నమః
 • ఓం అతిబలాయ నమః
 • ఓం పుష్కలాయ నమః
 • ఓం వృత్తపావనాయ నమః
 • ఓం అసిహస్తాయ నమః
 • ఓం శరధరాయ నమః
 • ఓం పాశీ హస్తాయ నమః
 • ఓం భయాపహాయ నమః
 • ఓం షట్కార రూపాయ నమః
 • ఓం పాపఘ్నాయ నమః
 • ఓం శివసుతాయ నమః
 • ఓం పాషాండ రుధిరాసనాయ నమః
 • ఓం పంచ పాండవ సంత్రాతే నమః
 • ఓం శర పంచాక్షరాశ్రీతాయ నమః
 • ఓం పంచవక్త్ర సుతాయ నమః
 • ఓం పూజ్యాయ నమః
 • ఓం పండితాయ నమః
 • ఓం పరమేశ్వరాయ నమః
 • ఓం భవతాపప్రశీమీనాయ నమః
 • ఓం భక్త్భాష్ట ప్రదాయకాయ నమః
 • ఓం కవయే నమః
 • ఓం కవినామాధిపాయ నమః
 • ఓం కృపాళవే నమః
 • ఓం క్లేశనాశాయ నమః
 • ఓం సమయా అపురూపాయ నమః
 • ఓం సేనానినే నమః
 • ఓం భక్తి సంపత్ప్రదాయకాయ నమః
 • ఓం వ్యాఘ్ర చర్మధరాయ నమః
 • ఓం పూర్ణ ధవళాయ నమః
 • ఓం పుష్కలేశాయ నమః
 • ఓం శూలినే నమః
 • ఓం కపాలినే నమః
 • ఓం వేణునాదనాయ నమః
 • ఓం కళార్లవాయనమః
 • ఓం కంబుకంఠాయ నమః
 • ఓం కిరీటాది విభూషితాయ నమః
 • ఓం ధూర్జటినే నమః
 • ఓం వీర నిలయాయ నమః
 • ఓం వీరాయ నమః
 • ఓం వీరేంద్ర వందితాయ నమః
 • ఓం విశ్వరూపాయ నమః
 • ఓం వృషపతయే నమః
 • ఓం వివిధార్థ ఫలప్రదాయ నమః
 • ఓం దీర్ఘనాశాయ నమః
 • ఓం మహాబాహవే నమః
 • ఓం చతుర్బాహవే నమః
 • ఓం జటాధరాయ నమః
 • ఓం హరిహరాత్మజాయ నమః
 • ఓం దేవ గణ పూజితాయ నమః
 • ఓం పంబా బాలాయ నమః
 • ఓం శ్రీధర్మా శాస్తాయ నమః
 • ఓం శ్రీ భూతనాధాయ నమః
 • ఓం శ్రీ గురునాధాయ నమః

అష్టోత్తర శతనామావళి చదవటం పూర్తయింది.

అందరూ పుష్పాలు జల్లి కూర్చన్నారు ! ధూప , దీపాలు చూపిన తర్వాత సిద్ధమైన నైవేద్యాలు తెచ్చి పటం దగ్గర పెట్టారు. అప్పాలు , చక్కెర , పొంగలి , పానకం , పండ్లు నివేదన చేసి , తాంబూలం సమర్పించారు ! కర్పూర హారతి చూపించారు ! అందరూ భక్తిగా హారతి కళ్లకద్దుకుని ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేశారు !
నమస్కార శ్లోకాలు పైకి చదువుతూ దండప్రణామాలు ఆచరించారు పూజారి గారు !

*అయ్యప్పస్వామి నమస్కార శ్లోకాలు (ఆదిశంకరాచార్య విరచిత)*

‘‘భూతనాథ సదానంద సర్వభూత దయాపర
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః

లోక వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమాహ్యహం

విశ్వపూజ్యం విశ్వ వంద్యం విఘ శంభోప్రియసుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం

మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !

తీర్థప్రసాదాల వితరణ
నమస్కార శ్లోకాలు పఠించి అందరికి శంఖంతో తీర్థాన్ని ఇచ్చారు పూజారిగారు !

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Sabarimala Ayyappa Swamy

  అయ్యప్ప అంటే ఎవరు?    
 అయ్యప్పస్వామి మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు 
శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా
శబరిమల యాత్ర విశేషాలు
🕉️శబరిమల అయ్యప్ప స్వామి వారి మండల కాల దీక్ష నియమాలు🕉️
అయ్యప్ప స్వామి మండల కాల దీక్ష🚩🕉️
అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?
అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు
అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ
అయ్యప్పస్వామి అభిషేకాలు - వాటి ఫలితాలు
అయ్యప్పస్వామి దీక్ష లొ వ్రత నియమాలు గురు ప్రార్థన
శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి
  అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం  
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
శబరిమల‌ అయ్యప్పస్వామి ఇరుముడి ప్రాశస్త్యం ఇరుముడి వివరణ
అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం
అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో ఆర్యన్‌గావ్ | అచ్చన్ కోవిల్ | ఎరుమేలి | శబరిమల
అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు
మాలికాపురత్తమ్మ ఆలయం శబరిమలై పూర్తి వివరాలు
శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం
అయ్యప్ప దీక్ష విరమణ
కార్తీక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి
  అయ్యప్ప అంటే ఎవరు? దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ  
గాయత్రీ మంత్రం రహస్యం
కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?
కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post