బల్లి పడటం వలన జరుగు నష్టాలు- బల్లి శాస్త్రం జరుగు ఫలితాలు Lizard Science positions Results telugu

బల్లి పడటం వలన జరుగు నష్టాలు  బల్లి శాస్త్రం జరుగు ఫలితాలు

బల్లి శాస్త్రం: జరుగు -ఫలితాలు బల్లి పడటం వలన జరుగు నష్టాలు 

కనుబొమ్మల మీద బల్లి పడితే  ధనలాభము జరుగుతుంది

చెవిమీద మీద బల్లి పడితే - దుర్వార్త వినుట జరుగుతుంది

కనుబొమ్మల మధ్య మీద బల్లి పడితే - కలహ సూచకం  జరుగుతుంది

స్త్రీలకు చెవిదగ్గర, చెంప దగ్గర పడితే - శుభము  జరుగుతుంది

నడినెత్తిన పడితే మీద బల్లి పడితే - రోగము  జరుగుతుంది

స్త్రీకి తలముసుగుపై మీద బల్లి పడితే - వైధవ్య సూచకం  జరుగుతుంది

ముఖమునకు ఎగువ మీద బల్లి పడితే - ధనలాభము  జరుగుతుంది


గండస్థలమందు స్త్రీలకు మీద బల్లి పడితే - అశుభము  జరుగుతుంది

గండస్థలమందు పురుషులకు మీద బల్లి పడితే - బంధువుల రాక  జరుగుతుంది

బ్రహ్మ రంధ్రమున మీద బల్లి పడితే -మృత్యుభయము  జరుగుతుంది

బ్రహ్మరంధ్రమునకు ముందు మీద బల్లి పడితే - మేనమామకు చేటు  జరుగుతుంది

నెత్తి వెనుక మీద బల్లి పడితే  - తమ్మునికి అరిష్టము  జరుగుతుంది

కుడినెత్తిన మీద బల్లి పడితే  - సోదరుని వలన భయము  జరుగుతుంది


తలముంగురుల మీద మీద బల్లి పడితే  - కీడు సంభవించును జరుగుతుంది

తలమీద బ్రహ్మ రంధ్రమున మీద బల్లి పడితే  - లక్ష్మీకరము  జరుగుతుంది

అరికాలియందు మీద బల్లి పడితే  - రాజ్యలాభము  జరుగుతుంది

వేళ్ళయందు మీద బల్లి పడితే  - రోగము  జరుగుతుంది

మోకాలియందు మీద బల్లి పడితే  - వాహన లాభము  జరుగుతుంది

మోకాలి కింది నరముల యందు మీద బల్లి పడితే  - రోగమూలా ధన వ్యయము  జరుగుతుంది

పాదముల ఎముక మీద మీద బల్లి పడితే  - కార్యహాని  జరుగుతుంది

పాదసంధి యందు మీద బల్లి పడితే  - రోగము  జరుగుతుంది.

బల్లి పడటం వలన జరుగు నష్టాలు- బల్లి శాస్త్రం జరుగు ఫలితాలు


పాదముల వెనుక మీద బల్లి పడితే  - కారాగార గృహ ప్రవేశము  జరుగుతుంది

పాదముల యందు  మీద బల్లి పడితే  - ప్రయాణము  జరుగుతుంది

గుండెపై పడితే మీద బల్లి పడితే   - అధైర్యము  జరుగుతుంది

పై కడుపున మీద బల్లి పడితే  - పుత్రలాభం  జరుగుతుంది

బొడ్డున మీద బల్లి పడితే  - భయము  జరుగుతుంది

బొడ్డు దిగువన మీద బల్లి పడితే  - రోగము  జరుగుతుంది

కడుపు పక్కన మీద బల్లి పడితే  - ఆరోగ్యం  జరుగుతుంది

భుజము యందు మీద బల్లి పడితే   - సహాయం  జరుగుతుంది


రెక్కలయందు మీద బల్లి పడితే   - ప్రయత్న కార్య భంగం  జరుగుతుంది

అరచేతియందు మీద బల్లి పడితే   - ద్రవ్య లాభం  జరుగుతుంది

మోచేతియందు  మీద బల్లి పడితే  - సహాయనాశనం  జరుగుతుంది

మణికట్టు దగ్గర మీద బల్లి పడితే  - గర్వ భంగం  జరుగుతుంది

గోళ్ళయందు  మీద బల్లి పడితే  - జంతు భయం  జరుగుతుంది

చంకలో మీద బల్లి పడితే   - ప్రేతభయం  జరుగుతుంది

వెన్నున మీద బల్లి పడితే   - శత్రుభయం  జరుగుతుంది

వెన్నెముక యందు  మీద బల్లి పడితే  -  పిశాచ భయం  జరుగుతుంది

ముంగుర మీద  మీద బల్లి పడితే  - హాని  జరుగుతుంది

కేశాంతమందు మీద బల్లి పడితే  - అనాయాస మరణం  జరుగుతుంది

జుట్టు మీద మీద బల్లి పడితే  - కష్టం  జరుగుతుంది

జడ మీద  మీద బల్లి పడితే  - పతిక మృత్యువు  జరుగుతుంది

పాదమందు మీద బల్లి పడితే  - కళ్యాణం  జరుగుతుంది

నడుము వెనుక  మీద బల్లి పడితే   - వస్త్ర లాభం  జరుగుతుంది


పిరుదున మీద బల్లి పడితే   - శయ్యాలాభం  జరుగుతుంది

తొడ వెనుక మీద బల్లి పడితే  - విషభయం  జరుగుతుంది

ముందు తొడమీద మీద బల్లి పడితే  - సుఖం జరుగుతుంది

స్త్రీకి తొడమీద మీద బల్లి పడితే  - వ్యభిచారం  జరుగుతుంది

కుడికన్ను మీద బల్లి పడితే  - పరాజయం  జరుగుతుంది

ఎడమ కన్ను మీద బల్లి పడితే  - అవమానము  జరుగుతుంది

ముక్కుమీద మీద బల్లి పడితే  - కార్యహాని  జరుగుతుంది

ముక్కుకోనయందు మీద బల్లి పడితే   - పరాజయము  జరుగుతుంది

ముక్కు ప్రక్కన  మీద బల్లి పడితే   - మిత్రలాభం  జరుగుతుంది

మీసం మీద  మీద బల్లి పడితే  - అధికార లాభం  జరుగుతుంది

పై పదవిమీద మీద బల్లి పడితే  - భూలాభం  జరుగుతుంది

క్రింది పెదవిమీద మీద బల్లి పడితే   - సుభోజనము  జరుగుతుంది

నాలుక యందు  మీద బల్లి పడితే  - విద్యా లాభము  జరుగుతుంది

గడ్డము నందు మీద బల్లి పడితే   - అపమృత్యువు.  జరుగుతుంది


బల్లి పడటం వలన జరుగు నష్టాలు  బల్లి శాస్త్రం జరుగు ఫలితాలు


బల్లి శాస్త్రం బల్లి శబ్ద శాస్త్రం 

బల్లి శాస్త్రం, బల్లి శబ్ద శాస్త్రం 


మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? 
అప్పుడప్పుడు కిందపడి పరుగెడితుందా? 
గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి.

 తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, 
అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు
అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి. అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన వార్త అందుతుంది.

ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధ గ్రహ ప్రభావంతో బంధువులు రాక, స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు, శుభవార్తలు వంటి శుభఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి.

బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు పురోహితులు చెబుతున్నారు.

బల్లి పడటం వలన జరుగు నష్టాలు  బల్లి శాస్త్రం జరుగు ఫలితాలు

బల్లి శాస్త్రము

బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా శుభములు జరుగుతాయి 


స్త్రీలకు:

 తలమీద పడితే- ప్రాణ భయము జరుగుతుంది

కొప్పుపై  పడితే- అనారోగ్యం జరుగుతుంది,

 పిక్కలు పై పడితే-బంధు దర్శనం జరుగుతుంది

ఎడమ కన్ను పై పడితే - భర్త ప్రేమ పెరుగుతుంది  ,

కుడి కన్ను  పై పడితే - మనోవ్యధ కలుగుతున్నది  , 

వక్షమున  పై పడితే - సుఖము లభిస్తుంది ,

కుడి చెంప  పై పడితే -పుత్ర లాభం జరుగుతుంది

పై కుడి చెవి  పై పడితే  -  ధన లాభము జరుగుతుంది,

 పై పెదవి  పై పడితే  - విరోధము పెరుగుతుంది , 

క్రింద పెదవి  పై పడితే - నూతన వస్తు లాభం పెరుగుతుంది,

రెండు పెదవులు  పై పడితే  - కష్టం కలుగుతున్నది, 

స్తనములందు  పై పడితే -అధిక దుఃఖం పెరుగుతుంది ,

వీపు యందు  పై పడితే  -మరణ వార్త వింటారు , 

గోళ్ళపై  పై పడితే -  కలహము పెరుగుతుంది  ,

చేతియందు  పై పడితే - ధన నష్టం పెరుగుతుంది ,  

కుడి చేయి  పై పడితే -  ధన లాభం  పెరుగుతుంది ,

ఎడమ చేయి  పై పడితే -  మనోచలనం జరుగుతుంది , 

వ్రేళ్ళపై  పై పడితే - భూషణ ప్రాప్తి జరుగుతుంది ,

 తొడలు  పై పడితే -వ్యభిచారం పెరుగుతుంది  , 

మోకాళ్ళ యందు పడితే  -బంధనం  పెరుగుతుంది ,

చీలమండ యందు  పడితే  -కష్టము పెరుగుతుంది  ,

కుడికాలి  పై పడితే   - శత్రు నాశనం జరుగుతుంది ,

కాలి వ్రేళ్ళు  పై పడితే  - పుత్ర లాభం పెరుగుతుంది.


పురుషులకు : -

తలమీద  పడితే -  కలహం పెరుగుతుంది,

 బ్రహ్మ రంద్రమున  పై పడితే  -  మృతువు జరుగుతుంది  ,

 ముఖము  పై పడితే -  ధన లాభము జరుగుతుంది ,

 ఎడమ కన్ను  పై పడితే -  శుభం జరుగుతుంది  ,

కుడి కన్ను పై పడితే  - అపజయం జరుగుతుంది , 

నుదురు  పై పడితే  -  బందు సన్యాసం,

 కుడి చెంప  పై పడితే - దుఃఖం  ,

 ఎడమ చెవి  పై పడితే   -  లాభం వస్తుంది ,

పై పెదవి  పై పడితే   -   కలహం జరుగుతుంది , 

క్రింద పెదవి   పై పడితే  -  ధన లాభం జరుగుతుంది  ,

రెండు పెదవుల పై పడితే    -  మృత్యువు వస్తుంది , 

నోటియందు  పై పడితే - రోగ ప్రాప్తి వస్తుంది  ,

 ఎడమ మూపు  పై పడితే -  జయం జరుగుతుంది , 

కుడి మూపు  పై పడితే -  రాజ భయం జరుగుతుంది ,

 చేతి యందు  పై పడితే -  ధన నష్టం జరుగుతుంది , 

మణి కట్టు  పై పడితే -  అలంకార ప్రాప్తి జరుగుతుంది ,

 మోచేయి  పై పడితే  -  ధన నష్టం జరుగుతుంది , 

వ్రేళ్ళపై   పడితే  - స్నేహితులు రాక  జరుగుతుంది ,

కుడిభుజం  పై పడితే  -  కష్టం వస్తుంది ,  

ఎడమ భుజం  పై పడితే  -  అగౌరవం జరుగుతుంది  ,

తొడల  పై పడితే  - వస్త్ర నాశనం జరుగుతుంది , 

మీసాలు  పై పడితే - కష్టం  వస్తుంది ,

 పాదములు  పై పడితే - కష్టం వస్తుంది , 

పాదముల వెనుక  పై పడితే - ప్రయాణము జరుగుతుంది   ,

 కాలి వ్రేళ్ళు  పై పడితే - రోగ పీడలు జరుగుతుంది.

సూచన ; తమిళనాడు లోని కంచి పుణ్య క్షేత్రములో గల బంగారు,
వెండి బల్లులను తాకిన వారికి పైన తెలిపిన  దోషములు యొక్క తీవ్రత
ఉండదని  పెద్దల  అభిప్రాయము.

బల్లి పడటం వలన జరుగు నష్టాలు  బల్లి శాస్త్రం జరుగు ఫలితాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post