సూర్యాష్టకం SuryaAshtakam in Telugu Surya Ashtakam Puja Telugu
SuryaAshtakam in Telugu Surya Ashtakam Puja Telugu సూర్యాష్టకం ???????? ? ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర ? దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ? సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం ? శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ? లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం ? మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ? త్రైగుణ్యం చ మహాశూరం …