ప్రపంచంలోని ముఖ్యమైన విషయాలు

ప్రపంచంలోని ముఖ్యమైన విషయాలు

అతి ఉష్ణ ప్రాంతం అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా) 
అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం  చైనా (16) 
అతి ప్రాచీన రాజధాని నగరం డెమాస్కస్ 
అతి ప్రాచీన గ్రంథం రుగ్వేదం 
అతి శీతల ఎడారి గోబీ ఎడారి  
అత్యధిక రద్దీ ఉండే కాలువ కీల్ కాలువ 
అత్యధిక కాలమానాలు కలిగిన దేశం రష్యా (11) 
అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా)
అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం రోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
అతి వేగమైన పక్షి స్విఫ్ట్
అత్యంత తెలివైన జంతువు డాల్ఫిన్ (మనిషి తర్వాత)
ttt ttt

0/Post a Comment/Comments

Previous Post Next Post