ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది,Which Cereal Reduces Which Diseases
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది,Which Cereal Reduces Which Diseases 1. కొర్రలు (Foxtail Millet):- నరాల శక్తి, మానసిక దృఢత్వం మరియు ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి కలుగుతుంది . 2. అరికలు (Kodo Millet):- రక్తశుద్ధి మరియు రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్ మరియు | మలబద్ధకంకు మంచినిద్ర కు చాల ఉపయోగపడుతుంది . 3. ఊదలు (Barnyard Millet): – లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు. 4. …