భారతదేశం లో పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు ప్రారంభించిన వ్యక్తులు

భారతదేశం లో పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు  ప్రారంభించిన వ్యక్తులు





భారతదేశం లో పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు  ప్రారంభించిన వ్యక్తులు



ప్రారంభించిన వ్యక్తులు

ఉద్యమాలు/ సంస్థలు

రాజా రామ్‌మోహన్‌రాయ్ ఆత్మీయ సభ (1815)
రాజా రామ్‌మోహన్‌రాయ్ బ్రహ్మసమాజం (1829)
హెన్రీ వివియన్ డిరాజియో యంగ్ బెంగాల్ ఉద్యమం (1830)
దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ (1839)
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెతూన్ స్కూల్ (1849)
దాదాబాయ్ నౌరోజి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866)
ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం (1867)
కందుకూరి వీరేశలింగం హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874)
సిక్కు నాయకులు సింగ్ సభ (1874)
శిశిర్ కుమార్ ఘోష్ ఇండియన్ లీగ్ (1875)
మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఓల్కాట్ దివ్యజ్ఞాన సమాజం (1875)
దయానంద సరస్వతి ఆర్యసమాజం (1875)
ఆనంద్‌మోహన్ బోస్ సాధారణ బ్రహ్మ సమాజం
జ్యోతిబాపూలే సత్య శోధక్ సమాజ్ (1884)
జ్యోతిబాపూలే దీనబంధు సార్వజనిక్ సభ (1884)
పండిత రమాబాయి శారదా సదన్ (1884)
స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ (1897)
సావర్కర్ సోదరులు మిత్రమేళా (1899)
దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమం
లాలా లజపతిరాయ్ లోక్‌సేవామండల్
మదన్‌మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్ హిందూమహాసభ
మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్ స్వరాజ్‌పార్టీ
యమ్.జి.రణడే ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్
కేశవ చంద్రసేన్ భారతీయ బ్రహ్మ సమాజం
బి.ఆర్.అంబేడ్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
ఆచార్య వినోబాభావే సర్వోదయ సమాజ్
ఆచార్య వినోబాభావే భూదానోద్యమం
విష్ణుశాస్త్రి పండిట్ వితంతు పునర్వివాహ సంస్థ
తులసీరామ్ రాధాస్వామి సత్సంగ్
పెరియార్ రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం
పండిత మదన్‌మోహన్ మాలవ్య

భారత ధర్మ మహామండలి
గులాం అహ్మద్ అహ్మదీయ ఉద్యమం
రాధాకాంత్ ధేబ్  ధర్మసభ
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ అలీఘర్ ఉద్యమం
టి.ఎమ్.నాయర్ జస్టిస్ ఉద్యమం
యస్.అగ్నిహోత్రి దేవ్ సమాజం
సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్ వహాబీ ఉద్యమం
హెచ్.ఎన్.కుంజ్రు సేవా సమితి
మహ్మద్ కాశీం వహాబీ దేవ్‌బంద్ ఉద్యమం
రమాబాయి రణడే పూనా సేవా సదన్
ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్
యన్.యమ్.జోషి సోషల్ సర్వీస్ లీగ్
సుందర్‌లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం
దుగ్గిరాల గోపాల కృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం
జి.జి. అగార్కర్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ
ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ ఖుదాయి - ఖిద్‌మద్గార్ (రెడ్‌షర్ట్స్)
పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం
మేథా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన్
ఎన్.జి.హర్వేకర్ హిందూస్థానీ సేవాదళ్
విలియం జోన్స్ ఆసియాటిక్ సొసైటీ
శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలనా యాగం (1902-1903)
ఆగాఖాన్, సలీముల్లా ముస్లింలీగ్ (1906)
వినాయక్ సావర్కర్ (లండన్) అభినవ భారతి (1906)
బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా అనుశీలన్ సమితి (1907)
రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వభారతి (1912)
లాలాహరదయాల్ (శాన్‌ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా  గదర్ పార్టీ (1913)
అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని  ఖిలాఫత్ ఉద్యమం (1919)
మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం (1920-22)
బి.ఆర్.అంబేడ్కర్  బహిష్కృతకారిణి సభ (1924)
హెడ్గెవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ (1925)
సచిన్ సన్యాల్, జోగిష్‌చంద్ర ఛటర్జీ

హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924)
చంద్రశేఖర ఆజాద్

హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928)
మహాత్మా గాంధీ శాసనోల్లంఘనోద్యమం (1930-34)
సుభాష్ చంద్రబోస్ ఆజాద్‌హింద్‌ఫౌజ్ (1939)
మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం (1942)
రాస్ బిహారీ బోస్
ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942)

గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965)
గణేష్ సావర్కర్ అభినవ భారత్ (1967)
ttt ttt


0/Post a Comment/Comments

Previous Post Next Post